| ఫీచర్ వివరణ | Paytm హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ప్రస్తుత ఫీచర్లు | కొత్త Paytm హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఫీచర్లు |
|---|---|---|
| 3% క్యాష్‌బ్యాక్ | Paytm [Mall + Movies +Mini App] పై అన్ని కొనుగోళ్లపై 3% క్యాష్‌బ్యాక్ | Paytm [రీఛార్జ్+యుటిలిటీ+సినిమాలు+మినీ యాప్] పై అన్ని కొనుగోళ్లపై 3% పొందండి ప్రతి క్యాలెండర్ నెలకు గరిష్ట పరిమితి - ₹ 500 |
| 2% క్యాష్‌బ్యాక్ | అన్ని ఇతర Paytm ఖర్చుల పై 2% క్యాష్‌బ్యాక్. | అన్ని ఇతర Paytm ఖర్చులపై 2% క్యాష్‌బ్యాక్ పొందండి. ప్రతి క్యాలెండర్ నెలకు గరిష్ట పరిమితి - ₹ 500 |
| 1% క్యాష్‌బ్యాక్ | అన్ని ఇతర రిటైల్ ట్రాన్సాక్షన్ల పై 1% క్యాష్‌బ్యాక్ (ఇంధనం, EMI, అద్దె, ప్రభుత్వ ఖర్చులు మినహాయించి) | అన్ని ఇతర రిటైల్ ట్రాన్సాక్షన్ల పై 1% క్యాష్‌బ్యాక్ (ఇంధనం, EMI, అద్దె, ప్రభుత్వ ఖర్చులు మినహాయించి) ప్రతి క్యాలెండర్ నెలకు గరిష్ట పరిమితి - ₹ 1000 |
| మైల్‌స్టోన్ ప్రయోజనం | సంవత్సరానికి ₹ 1200 వరకు క్యాష్‌బ్యాక్ సంపాదించండి - ప్రతి నెలా ₹10,000 ఖర్చు చేసిన మీదట 1% క్యాష్‌బ్యాక్ (నాన్-EMI ఖర్చులు మరియు నాన్-రెంటల్ ఖర్చులు) |
ఎటువంటి మార్పు లేదు |
| ఖర్చు ఆధారిత ఫీజు మినహాయింపు ప్రయోజనం | ఒక నెలలో ₹ 5,000 రిటైల్ ఖర్చులపై నెలవారీ ఫీజు మాఫీ చేయబడుతుంది (నాన్-EMI ఖర్చులు) | మొదటి 90 రోజుల్లోపు ₹ 30,000 (నాన్-EMI ఖర్చులు) ఖర్చు చేసిన తర్వాత మొదటి సంవత్సరం ఫీజు మాఫీ చేయబడుతుంది 12 నెలల వ్యవధిలో ₹ 50,000 (నాన్-EMI ఖర్చులు) ఖర్చు చేసిన మీదట రెన్యూవల్ సంవత్సరం ఫీజు మాఫీ చేయబడుతుంది |
| స్వాగత ప్రయోజనం | కార్డ్ యాక్టివేషన్ పై Paytm First మెంబర్‌షిప్ (కనీసం 1 ట్రాన్సాక్షన్ ₹ 100 365 రోజుల్లో) | ఎటువంటి మార్పు లేదు |
| డైనింగ్ ప్రయోజనం | మీ హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించేటప్పుడు Dineout ద్వారా భాగస్వామి రెస్టారెంట్లపై 20% వరకు డిస్కౌంట్. | ఎటువంటి మార్పు లేదు |
| సభ్యత్వ రుసుములు | నెలవారీ సభ్యత్వ ఫీజు: ₹ 49 + GST | వార్షిక సభ్యత్వ ఫీజు: ₹ 500 + GST |