banner-logo

గతంలో కంటే ఎక్కువ ప్రయోజనాలు

ఖర్చుల పై ప్రయోజనాలు

  • ఒక సంవత్సరంలో మీరు వ్యక్తిగతంగా చేసిన ₹8,00,000 ఖర్చుల పై 10% వరకు ఆదా చేయండి*

బ్యాంకింగ్ ప్రయోజనాలు

  • 50 రోజుల వరకు వడ్డీ-రహిత క్రెడిట్*

ప్రయాణ ప్రయోజనాలు

  • ఒక క్యాలెండర్ సంవత్సరంలో దేశవ్యాప్తంగా దేశీయ విమానాశ్రయ లాంజ్‌లకు 8 ఉచిత యాక్సెస్‌ పొందండి*

Print
ads-block-img

అదనపు ప్రయోజనాలు

మీకు అర్హత ఉందా అని ఆలోచిస్తున్నారా?

జీతం పొందేవారు

  • జాతీయత : భారతీయలు
  • వయస్సు: 21 - 65 సంవత్సరాలు
  • ఆదాయం (నెలవారీ) : > ₹30,000

స్వయం ఉపాధి పొందేవారు

  • జాతీయత : భారతీయలు
  • వయస్సు :21 - 65 సంవత్సరాలు
  • వార్షిక ITR :> ₹60,000
Print

22 లక్షల+ హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ కార్డ్‌హోల్డర్ల మాదిరిగానే సంవత్సరానికి ₹15,000* వరకు ఆదా చేసుకోండి

Millennia Credit Card

ప్రారంభించడానికి మీకు అవసరమైన డాక్యుమెంట్లు

గుర్తింపు రుజువు

  • పాస్‌పోర్ట్
  • ఆధార్ కార్డ్
  • ఓటర్ ID
  • డ్రైవింగ్ లైసెన్స్
  • PAN కార్డ్
  • పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోలు

చిరునామా రుజువు

  • యుటిలిటీ బిల్లులు (విద్యుత్తు, నీరు, గ్యాస్ లేదా టెలిఫోన్)
  • అద్దె ఒప్పందం
  • పాస్‌పోర్ట్
  • ఆధార్ కార్డ్
  • ఓటర్ ID

ఆదాయ రుజువు

  • ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR)
  • GST రిటర్న్స్
  • బ్యాంక్ స్టేట్‌మెంట్లు
  • మర్చంట్ చెల్లింపు రిపోర్ట్

మీ కార్డు గురించి మరింత తెలుసుకోండి

కార్డ్ నిర్వహణ మరియు నియంత్రణలు

  • సింగిల్ ఇంటర్‌ఫేస్
    క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఫాస్టాగ్ మరియు బిజినెస్ లోన్లను నిర్వహించడానికి ఒకే ప్లాట్‌ఫామ్.
  • ఖర్చు యొక్క ట్రాకింగ్
    మీ అన్ని వ్యాపార ఖర్చులను పర్యవేక్షించడానికి మరియు నిర్వహించడానికి సులభమైన, సహజమైన ఇంటర్‌ఫేస్.
  • రివార్డ్ పాయింట్లు
    కేవలం ఒక క్లిక్‌తో రివార్డ్ పాయింట్లను సులభంగా చూడండి మరియు రిడీమ్ చేసుకోండి.
CashBack terms and conditions

ఫీజులు మరియు ఛార్జీలు

Paytm హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ Select క్రెడిట్ కార్డ్ ఫీజులు మరియు ఛార్జీలు:

  • వార్షిక సభ్యత్వ ఫీజు: ₹1,000 + GST

  • మొదటి 90 రోజుల్లోపు ₹50,000 (నాన్-EMI ఖర్చులు) ఖర్చు చేసిన మీదట మొదటి సంవత్సరం ఫీజు మినహాయించబడుతుంది 

  • 12 నెలల వ్యవధిలో ₹1,50,000 (నాన్-EMI ఖర్చులు) ఖర్చు చేసిన మీదట రెన్యూవల్ సంవత్సరం ఫీజు మినహాయించబడుతుంది.

  • ఫీజులు మరియు ఛార్జీల వివరాలను చూడడానికి ఇక్కడక్లిక్ చేయండి.
Important Points

(అతి ముఖ్యమైన నిబంధనలు మరియు షరతులు)

  • *మా ప్రతి బ్యాంకింగ్ ప్రోడక్ట్‌ల కోసం అత్యంత ముఖ్యమై‌న నిబంధనలు మరియు షరతులు వాటి వినియోగాన్ని నియంత్రించే అన్ని నిర్దిష్ట నిబంధనలు మరియు షరతులను కలిగి ఉంటాయి. మీరు ఎంచుకున్న ఏదైనా బ్యాంకింగ్ ప్రోడక్ట్‌కు వర్తించే నిబంధనలు మరియు షరతులను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మీరు దానిని క్షుణ్ణంగా పరిశీలించాలి.
Important Points

క్యాష్‌బ్యాక్ నిబంధనలు మరియు షరతులు

  • వాలెట్ లోడ్‌లు, ఇంధన ఖర్చులు, EMI ఖర్చులు, అద్దె ఖర్చులు మరియు విద్య ఖర్చుల పై క్యాష్‌బ్యాక్ వర్తించదు.

  • క్యాష్‌బ్యాక్ మీ కార్డ్ అకౌంట్లో క్యాష్‌ పాయింట్లుగా జమ చేయబడుతుంది, దీనిని స్టేట్‌మెంట్ జెనెరేట్ చేయబడిన తర్వాత రిడీమ్ చేసుకోవచ్చు. 

  • క్యాష్ పాయింట్లను ఇతర రిడెంప్షన్ కేటగిరీలతో పాటు క్యాష్‌బ్యాక్‌గా రిడీమ్ చేసుకోవచ్చు.

ఏప్రిల్ 1, 2023 నుండి అమలు,

  • ఒక నిర్దిష్ట నెల కోసం క్యాష్‌పాయింట్లు క్యుములేటివ్ ప్రాతిపదికన తదుపరి నెల మొదటి వారంలో మీ కార్డ్ అకౌంట్‌లో జమ చేయబడతాయి.

మరింత తెలుసుకోవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి

జనవరి 01, 2023 నుండి అమలు

  • క్యాష్‌బ్యాక్ జమ మరియు రిడెంప్షన్ల కోసం క్రింద పేర్కొన్న మార్పులు చేయబడ్డాయి.

  • అద్దె మరియు విద్యా ఖర్చుల పై క్యాష్‌బ్యాక్ లభించదు.

  • కిరాణా ఖర్చుల పై జమ అయ్యే క్యాష్‌పాయింట్లు నెలకు 1000 వద్ద పరిమితం చేయబడతాయి.

  • ట్రావెల్ రివార్డ్ పాయింట్ల పై రిడెంప్షన్ నెలకు 50,000 పాయింట్ల వద్ద పరిమితం చేయబడుతుంది.

ఫిబ్రవరి 1, 2023 నుండి అమలు,

  • మొత్తం క్యాష్‌బ్యాక్ రిడెంప్షన్ నెలకు 3000 పాయింట్ల వద్ద పరిమితం చేయబడుతుంది.

  • 70% పాయింట్లు + 30% కనీస చెల్లింపు వ్యవస్థ - ఎంపిక చేయబడిన కేటగిరీల పై పాయింట్ల రిడెంప్షన్ కోసం మాత్రమే కనీసం 30% చెల్లింపు వ్యవస్థ ప్రవేశపెట్టబడింది.

గమనిక: జాబితాలో ఉన్న మర్చంట్ IDలు / టర్మినల్ IDల ఆధారంగా పేర్కొన్న కేటగిరీల పై మాత్రమే సంబంధిత క్యాష్‌బ్యాక్‌లు వర్తిస్తాయి. జాబితాను వీక్షించడానికి, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.

CashBack Terms & Conditions

ముఖ్యమైన అప్‌డేట్ మరియు సమాచారం

  • Paytm హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ Select క్రెడిట్ కార్డ్‌తో ఒక సంవత్సరంలో మీరు వ్యక్తిగతంగా చేసిన ₹8,00,000 ఖర్చు పై 10% వరకు ఆదా చేసుకోండి. ఎలాగో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  • ఏప్రిల్ 1, 2023 నుండి అమలులోకి వచ్చే కొత్త ప్రోడక్ట్ మరియు ఫీచర్ సంబంధిత సమాచారాన్ని చూడడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.
  • మీ కార్డ్ మెంబర్ అగ్రిమెంట్, మీ క్రెడిట్ కార్డుకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన నిబంధనలు మరియు షరతులు మరియు ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను డిజిటల్‌గా యాక్సెస్ చేయవచ్చు. ఇక్కడ క్లిక్ చేయండి.
Important Points

ముఖ్యమైన అప్‌డేట్

  • ఏప్రిల్ 1, 2023 నుండి అమలులోకి వచ్చే కొత్త ప్రోడక్ట్ మరియు ఫీచర్ సంబంధిత సమాచారాన్ని చూడడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.
Important Points

ముఖ్యమైన సమాచారం

  • మీ కార్డ్ మెంబర్ అగ్రిమెంట్, మీ క్రెడిట్ కార్డుకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన నిబంధనలు మరియు షరతులు మరియు ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను డిజిటల్‌గా యాక్సెస్ చేయవచ్చు. ఇక్కడ క్లిక్ చేయండి.
Important Points

రెన్యూవల్ ఆఫర్

  • 12-నెలల వ్యవధిలో నాన్-EMI ఖర్చుల పై ₹1.5 లక్షలు ఖర్చు చేసిన మీదట రెన్యూవల్ ఫీజు మినహాయించబడుతుంది.
Important Points

కాంటాక్ట్‌లెస్ చెల్లింపు

  • Paytm Select హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కాంటాక్ట్‌ లేని చెల్లింపుల కోసం ఎనేబుల్ చేయబడింది, ఇది రిటైల్ అవుట్‌లెట్‌లలో వేగవంతమైన, సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన విధంగా డిజిటల్ చెల్లింపులను సులభతరం చేస్తుంది. 
  • మీరు మీ కార్డును కాంటాక్ట్‌ లేని కార్డులను అంగీకరించే వ్యాపార ప్రదేశాలలో త్వరిత ట్రాన్సాక్షన్లు చేయడానికి ఉపయోగించవచ్చు.
Important Points

సాధారణ ప్రశ్నలు

Visa/Mastercard అంగీకరించబడే అన్ని చోట్ల, భారతదేశ మరియు అంతర్జాతీయ వ్యాప్తంగా లక్షలాది వ్యాపారుల వద్ద Paytm Select క్రెడిట్ కార్డ్ ను చెల్లింపు కోసం ఉపయోగించవచ్చు.

Paytm Select క్రెడిట్ కార్డ్ అనేది Paytm భాగస్వామ్యంతో హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ అందించే ఒక క్రెడిట్ కార్డ్, ఇది డిజిటల్ చెల్లింపుల పై ప్రత్యేక ప్రయోజనాలు మరియు రివార్డులను అందిస్తుంది.

Paytm Select క్రెడిట్ కార్డ్ ఉపయోగించడానికి, చెల్లింపు సమయంలో మీ కార్డును అందించండి మరియు PIN నమోదు చేయండి లేదా అవసరమైన విధంగా మీ సంతకం అందించండి. మీరు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ల కోసం చెక్అవుట్ సమయంలో కార్డ్ వివరాలను నమోదు చేయడం ద్వారా కూడా దానిని ఉపయోగించవచ్చు.