హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ మార్గదర్శకాలు

లక్ష్యం:

  • హెచ్‌ డి ఎఫ్‌ సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ద్వారా ఏప్రిల్ 21, 2022 తేదీన అందించబడిన 'మాస్టర్ డైరెక్షన్ - క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ - జారీ మరియు నిర్వహణ ఆదేశాలు, 2022' ప్రకారం కార్డ్ తెరవబడిన తేదీ నుండి 30 రోజుల్లోపు వారి క్రెడిట్ కార్డులను యాక్టివేట్ చేయాలి. కార్డ్ తెరవబడిన తేదీ నుండి 30 రోజుల్లోపు క్రెడిట్ కార్డ్ యాక్టివేట్ చేయబడకపోతే, క్రింద పేర్కొన్న విధానాలతో కార్డును యాక్టివేట్ చేయడానికి 7 రోజుల గ్రేస్ పీరియడ్ ఇవ్వబడుతుంది. 37వ రోజు ముగిసే నాటికి కార్డ్ మూసివేయబడుతుంది
    వివరాలు: rbi.org.in/Scripts/BS_ViewMasDirections.aspx?id=12300)
    క్రింద పేర్కొన్న విధానాల్లో ఒకదాని ద్వారా క్రెడిట్ కార్డ్ యాక్టివేట్ చేయబడకపోతే, మాస్టర్ డైరెక్షన్ మార్గదర్శకాల ప్రకారం క్రెడిట్ కార్డ్ అకౌంట్ బ్యాంక్ ద్వారా మూసివేయబడాలి.
     

యాక్టివేషన్ కోసం విధానాలు:

  • క్రెడిట్ కార్డ్ వినియోగం ద్వారా:
    మీ క్రెడిట్ కార్డును యాక్టివ్‌గా ఉంచడానికి కనీసం 1 ఆన్‌లైన్ లేదా POS ట్రాన్సాక్షన్ల కోసం మీ క్రెడిట్ కార్డును ఉపయోగించండి. అలాగే, మొదటి 37 రోజుల్లో 1 ట్రాన్సాక్షన్ చేసిన మీదట ₹ 250 విలువగల గిఫ్ట్ వోచర్లను సంపాదించండి.
    మరిన్ని వివరాల కోసం దయచేసి https://www.hdfcbank.com/personal/pay/cards/credit-cards/credit-card-services/new-activation-offers ని సందర్శించండి

  • కార్డును యాక్టివ్‌గా ఉంచడానికి మీ సమ్మతిని మాకు అందించడానికి దయచేసి 9966027100 పై ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి
    -  MyCards ద్వారా
    మీ ఆన్‌లైన్, కాంటాక్ట్‌లెస్ మరియు అంతర్జాతీయ ట్రాన్సాక్షన్లను ఎనేబుల్ చేయడం
    :– సందర్శించండి Mycards.hdfcbank.com OTP ద్వారా లాగిన్ అవ్వండి మరియు మీ క్రెడిట్ కార్డును లింక్ చేయండి. ఆన్‌లైన్, కాంటాక్ట్‌లెస్ మరియు/లేదా అంతర్జాతీయ ట్రాన్సాక్షన్లను ఎనేబుల్ చేయడానికి దయచేసి "కార్డ్ కంట్రోల్" ట్యాబ్ పై క్లిక్ చేయండి

    -  Whatsapp బ్యాంకింగ్ ద్వారా – దయచేసి నంబర్ 7070022222 ను సేవ్ చేయండి మరియు ఎనేబుల్ చేయడానికి "Manage My Credit Card" అని మెసేజ్ పంపండి. ప్రత్యామ్నాయంగా, మీరు ఈ లింక్‌ను క్లిక్ చేయవచ్చు https://wa.me/7070022222?text=Manage%20my%20credit%20cards

     Eva ద్వారా – దయచేసి https://www.hdfcbank.com/?query=manage%20my%20credit%20card ని సందర్శించండి మరియు ఎనేబుల్ చేయడానికి మీకు ఇష్టమైన ట్రాన్సాక్షన్లను ఎంచుకోండి

  • క్రెడిట్ కార్డ్ PIN ను సెట్ చేయడం :
    -  MyCards ద్వారా - mycards.hdfcbank.com కు లాగిన్ అవ్వండి > క్రెడిట్ కార్డును జోడించండి ని ఎంచుకోండి > మీ కొత్త క్రెడిట్ కార్డ్ యొక్క చివరి 4 అంకెలను నమోదు చేయండి > PIN సెట్ చేయండి ని ఎంచుకోండి > మీకు కావలసిన 4 అంకెల PIN నమోదు చేయండి

    -  ATM ద్వారా – రిజిస్టర్ చేయబడిన మొబైల్ నంబర్‌కు షేర్ చేయబడిన గ్రీన్ పిన్‌తో హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ATM వద్ద వారి 4-అంకెల క్రెడిట్ కార్డ్ PINను కార్డ్ హోల్డర్లు సెట్ చేయవచ్చు.

    IVR ద్వారా – కార్డ్ హోల్డర్లు IVR నంబర్ 1860 266 0333 కు కాల్ చేయడం ద్వారా వారి 4 అంకెల క్రెడిట్ కార్డ్ PIN ను సెట్ చేయవచ్చు. IVR కు కాల్ చేసిన తర్వాత దయచేసి మీ కార్డ్ నంబర్‌ను ఇన్‌పుట్ చేయండి, OTP ద్వారా ధృవీకరించండి మరియు మీకు ఇష్టమైన PINను సెట్ చేయండి

    -   నెట్ బ్యాంకింగ్ ద్వారా – మా నెట్ బ్యాంకింగ్‌కు లాగిన్ అవ్వండి మరియు కార్డులను సందర్శించండి. PIN మార్పును ఎంచుకోండి మరియు మీకు ఇష్టమైన PIN ను సెట్ చేయండి (సేవింగ్స్/జీతం/కరెంట్ అకౌంట్లను కలిగి ఉన్న కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది)

  • OTP నిర్ధారణ ద్వారా క్రెడిట్ కార్డును యాక్టివేట్ చేయండి:
    PwA ద్వారా:  డీప్ PwA లింక్ క్లిక్ చేయండి మరియు OTP తో కార్డును యాక్టివేట్ చేయండి. https://mycards.hdfcbank.com/?redirect_url=%2Fhome%3FfeatureType%3DcardInactive%26days%3D30&type=inactiveCard&productType=CC

  • SmartPay రిజిస్ట్రేషన్:
    -  మీ క్రెడిట్ కార్డ్ పై స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్లు అందించి SmartPay ద్వారా మీ హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ క్రెడిట్ కార్డుకు బిల్లర్లను జోడించండి. రిజిస్టర్ చేసుకోవడానికి దయచేసి క్రింది URL ని సందర్శించండి: https://offers.reward360.in/flights/search?Default=O&adults=1&child=0&class=E&fcode=MAA&flightdeparture=1%20Dec%202022&flightfrom=Chennai%20(MAA)&flightreturn=&flightto=Bagdogra%20(IXB)&infants=0&t=ZWFybg==&tcode=IXB


37 రోజుల్లోపు యాక్టివేట్ చేయబడకపోతే ఏమి జరుగుతుంది?

మీ క్రెడిట్ కార్డ్ మూసివేయబడుతుంది మరియు నిబంధనల ప్రకారం ఇక పై ఉపయోగించడం సాధ్యం కాదు. భవిష్యత్తులో కొత్త క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేయడానికి మమ్మల్ని సంప్రదించవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము.