పాలసీ కింద అందుబాటులో ఉన్న ఇన్సూరెన్స్ మొత్తం పరిధి ₹10,000 నుండి ₹5 కోట్లు. అయితే, ఇది అండర్‌రైటింగ్ మార్గదర్శకాలకు లోబడి ఉంటుంది. తాజా మార్గదర్శకాలను తెలుసుకోవడానికి దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
మీరు ఈ పాలసీని మా కంపెనీ వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు ప్రక్రియ పూర్తిగా డిజిటల్ రూపంలో ఉంటుంది మరియు ఈ పాలసీని కొనుగోలు చేయడానికి అదనపు డాక్యుమెంటేషన్ ఏదీ అవసరం లేదు.
కవర్ చేయబడే పరికరాల సంఖ్య పై ఎలాంటి పరిమితి లేదు.
మీరు కోరుకున్న ఇన్సూరెన్స్ మొత్తానికి లోబడి సంబంధిత కవర్లు/ విభాగాలను ఎంచుకున్నట్లయితే, ఒక బాధితురాలిగా మీకు ఎదురైన అన్ని సైబర్ నేరాల కోసం మీరు క్లెయిమ్ చేయడానికి అర్హత పొందుతారు
18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల ఎవరైనా ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. ఫ్యామిలీ కవర్‌లో భాగంగా మీరు మీ తక్కువ వయస్సు గల పిల్లలను కూడా చేర్చవచ్చు.
డిజిటల్ ప్రపంచంలో మీకు ఎదురయ్యే అన్ని రకాల సైబర్ రిస్కులను తీర్చడానికి ఈ పాలసీ విస్తృత శ్రేణి విభాగాలను అందిస్తుంది. ఆ విభాగాలు దిగువ పేర్కొనబడ్డాయి:
మీరు మీ సైబర్ ఇన్సూరెన్స్ అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న కవర్లలో ఏదైనా కలయికను ఎంచుకోవచ్చు.
అవును. మీరు ఈ కవర్‌ను గరిష్టంగా 4 మంది కుటుంబ సభ్యుల (ప్రపోజర్‌తో సహా) కోసం పొడిగించవచ్చు. ఈ ఫ్యామిలీ కవరేజీని మీకు, మీ జీవిత భాగస్వామి, మీ పిల్లలు, తోబుట్టువులు, తల్లిదండ్రులు లేదా అత్తమామలు, అదే ఇంట్లో నివసిస్తున్న తల్లిదండ్రుల కోసం గరిష్టంగా 4 వ్యక్తుల వరకు పొడిగించవచ్చు.
లేదు. పాలసీ కింద ఎలాంటి మినహాయింపులు లేవు
మీరు ఈ కింది దశలలో మీ స్వంత ప్లాన్ రూపొందించుకోవచ్చు:
అవును. మీరు మాతో సంప్రదింపులు జరిపిన తర్వాత, చట్టపరమైన చర్యల కోసం మీ స్వంత న్యాయవాదిని నియమించుకోవచ్చు.
ఈ 5 వేగవంతమైన, సులభమైన దశలను గుర్తుంచుకోవడం ద్వారా సైబర్ దాడులను నిరోధించవచ్చు:
మీరు ఈ కింది ప్రాతిపదికన ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఎంచుకోవచ్చు:
లేదు. ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ వర్తించదు
పాలసీ అవధి 1 సంవత్సరం (వార్షిక పాలసీ).
అవును. పాలసీ తీసుకున్న తర్వాత మీరు దానిని రద్దు చేసుకోవచ్చు. దిగువ నున్న పట్టిక ప్రకారం మీరు ప్రీమియం రీఫండ్ కోసం అర్హత కలిగి ఉంటారు
అవును. మీరు మా వెబ్‌సైట్ నుండి నేరుగా కొనుగోలు చేసిన పాలసీల కోసం 5% డిస్కౌంట్ అందుకుంటారు.
లేదు. పాలసీలోని ఏ విభాగం కింద ఉప-పరిమితులు ఏవీ వర్తించవు
డిస్‌క్లెయిమర్: నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. *పన్నులు మినహా, ₹50,000 ఇన్సూరెన్స్ మొత్తానికి స్టూడెంట్ ప్లాన్ ధర. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. IRDAI రిజిస్ట్రేషన్ సంఖ్య 146. CIN: U66030MH2007PLC177117. రిజిస్టర్డ్ మరియు కార్పొరేట్ ఆఫీస్: 1వ అంతస్తు, హెచ్ డి ఎఫ్ సి హౌస్, 165-166 బ్యాక్‌బే రిక్లమేషన్, హెచ్. టి. పరేఖ్ మార్గ్, చర్చ్‌గేట్, ముంబై – 400 020. రిస్క్ అంశాలు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి అమ్మకాన్ని పూర్తి చేయడానికి ముందు సేల్స్ బ్రోచర్ / ప్రాస్పెక్టస్ చదవండి. పైన ప్రదర్శించబడే ట్రేడ్ లోగో హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లిమిటెడ్ మరియు ఎర్గో ఇంటర్నేషనల్ AG కి చెందినది మరియు లైసెన్స్ కింద కంపెనీ ద్వారా ఉపయోగించబడుతుంది. UIN: హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో సైబర్ సాచెట్ ఇన్సూరెన్స్ - IRDAN125RP0026V01202122.