banner-logo
ads-block-img

కార్డ్ ప్రయోజనాలు మరియు ఫీచర్లు

కార్డ్ గురించి మరింత తెలుసుకోండి

మైకార్డుల ద్వారా కార్డ్ నియంత్రణలు

  • సింగిల్ ఇంటర్‌ఫేస్
    క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ‍‌‍ఫాస్ట్‌ట్యాగ్ మరియు కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లను నిర్వహించడానికి ఒకే ప్లాట్‌ఫామ్.
  • ఖర్చుల ట్రాకింగ్
    మీ ఖర్చులన్నింటినీ ట్రాక్ చేయడానికి సులభమైన ఇంటర్‌ఫేస్.
  • రివార్డ్ పాయింట్లు
    బటన్‌ను నొక్కి పాయింట్లను చూడండి, రిడీమ్ చేయండి.
Card Management and Controls

ఫీజులు మరియు ఛార్జీలు

  • జాయినింగ్/రెన్యూవల్ మెంబర్‌షిప్ ఫీజు ₹500/- మరియు వర్తించే పన్నులు
  • హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ Times కార్డ్ క్రెడిట్ ఫీజులు మరియు ఛార్జీల వివరాలను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: 01-11- 2020 నుండి అమలు లోకి వచ్చే కార్డ్ కోసం, క్రింది నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి  
కార్డ్ యాక్టివ్‌గా లేకపోతే మరియు బ్యాంక్ రికార్డులలో రిజిస్టర్ చేయబడిన ఇమెయిల్ చిరునామా మరియు/లేదా ఫోన్ నంబర్ మరియు/లేదా సంప్రదింపు చిరునామాకు ముందస్తు వ్రాతపూర్వక నోటీసు పంపిన తర్వాత 6 (ఆరు) నెలల నిరంతర కాలం వరకు ఏదైనా లావాదేవీని చేయడానికి ఉపయోగించబడకపోతే కార్డును రద్దు చేయడానికి బ్యాంక్ హక్కును కలిగి ఉంటుంది

ఇప్పుడే చూడండి

Fees and Charges

కార్డ్ నియంత్రణ మరియు రిడెంప్షన్

  • ఖర్చు చేసిన ప్రతి ₹150పై 2 రివార్డ్ పాయింట్లు సంపాదించండి.
  • వారపు రోజులలో రెస్టారెంట్లలో ఖర్చు చేసిన ప్రతి ₹150 కోసం 5 రివార్డ్ పాయింట్లు సంపాదించండి.

*గమనిక: 

  • VISA/MasterCard ద్వారా చేసిన 'రెస్టారెంట్' MCC ట్రాన్సాక్షన్లు మాత్రమే బోనస్ పాయింట్లు సంపాదిస్తాయి.
  • 'హోటల్' MCCల క్రింద ట్రాన్సాక్షన్లు బోనస్ రివార్డ్ పాయింట్లకు అర్హత కలిగి ఉండవు.
  • VISA/MasterCard ద్వారా వర్గీకరించబడిన విధంగా అర్హత కలిగిన MCCల కోసం బోనస్ పాయింట్లు.
  • ₹500 కనీస రిడెంప్షన్‌తో మీ బాకీ ఉన్న బ్యాలెన్స్‌ను ఆఫ్‌సెట్ చేయడానికి రివార్డ్ పాయింట్లను రిడీమ్ చేసుకోండి.
  • రిడెంప్షన్ రేటు 1 రివార్డ్ పాయింట్ = ₹0.1.

గమనిక: జూలై 1, 2017 నుండి అమలు-

  • EasyEMI మరియు ఇ-వాలెట్ లోడింగ్ ట్రాన్సాక్షన్లు రివార్డ్ పాయింట్లను సంపాదించవు.
  • ఒక రిటైల్ ట్రాన్సాక్షన్ SmartEMI గా మార్చబడితే రివార్డ్ పాయింట్లు వెనక్కు మళ్ళించబడతాయి.
  • ఇన్సూరెన్స్ ట్రాన్సాక్షన్ల కోసం 2,000 రివార్డ్ పాయింట్ల రోజువారీ పరిమితి ఉంటుంది.
  • ఇంధన ట్రాన్సాక్షన్ల పై రివార్డ్ పాయింట్లు సంపాదించవు.
  • మైరివార్డ్స్ కేటలాగ్ ద్వారా మీ రివార్డ్ పాయింట్లను రిడీమ్ చేసుకోండి.
  • మీ పాయింట్లను ఎలా రిడీమ్ చేసుకోవాలి అనే సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • రివార్డ్ పాయింట్లు అవి పొందిన తేదీ నుండి 2 సంవత్సరాల వరకు చెల్లుతాయి.
  • జనవరి 1, 2023 నుండి అమలు:

    • నెల యొక్క రెండవ అద్దె ట్రాన్సాక్షన్ నుండి అద్దె ట్రాన్సాక్షన్లకు 1% ఫీజు.
    • DCC (డైనమిక్ కరెన్సీ కన్వర్షన్) ట్రాన్సాక్షన్లకు ఒక 1% మార్కప్ వర్తిస్తుంది.
    • కిరాణా ట్రాన్సాక్షన్ల పై రివార్డులు నెలకు 1,000 పాయింట్లకు పరిమితం చేయబడతాయి.
Card Control and Redemption

ఇతర ప్రయోజనాలు

  • యుటిలిటీ బిల్లులు/షాపింగ్ పై 5% వరకు క్యాష్‌బ్యాక్.
  • ₹400 మరియు ₹4,000 మధ్య ట్రాన్సాక్షన్ల పై 1% ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు.
  • నెలకు గరిష్టంగా ₹250 మినహాయింపు
  • ఒక సంవత్సరంలో ₹1.5 లక్షలు ఖర్చు చేయండి మరియు రెన్యూవల్ మెంబర్‌షిప్ ఫీజు మినహాయింపు పొందండి.
  • కొనుగోలు తర్వాత మీ పెద్ద ఖర్చును EMI గా మార్చుకోండి. మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Other Perks

కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు

  • వేగవంతమైన మరియు సురక్షితమైన కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల కోసం హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ Titanium Times క్రెడిట్ కార్డ్ ఎనేబుల్ చేయబడింది.
    *మీ కార్డ్ కాంటాక్ట్‌లెస్ అని చూడటానికి, మీ కార్డు పై కాంటాక్ట్‌లెస్ నెట్‌వర్క్ చిహ్నం కోసం చూడండి.

*గమనిక:

  • భారతదేశంలో, ఒకే ట్రాన్సాక్షన్‌లో చేసే ₹5,000 వరకు కాంటాక్ట్‌లెస్ చెల్లింపులకు కోసం PIN అవసరం లేదు.
  • ₹5,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తాల కోసం, కార్డ్ హోల్డర్లు క్రెడిట్ కార్డ్ PINను నమోదు చేయాలి.
Contactless Payments

ముఖ్యమైన సమాచారం

  • ప్రియమైన వినియోగదారులు, Times కార్డ్ వినియోగదారుల కోసం BookMyShow ఆఫర్ నిలిపివేయబడింది మరియు త్వరలో తిరిగి ప్రారంభమవుతుంది.
  • Times Prime సభ్యత్వం కోసం అర్హత సాధించడానికి ఒక త్రైమాసికంలో 3 ట్రాన్సాక్షన్లు చేయండి.
  • ప్రమాణాలు నెరవేర్చబడితే LTF కార్డుదారులు మొదటి సంవత్సరం కోసం మాత్రమే సభ్యత్వం పొందుతారు.
  • షరతులు నెరవేర్చబడితే జూలై '22 తర్వాత జారీ చేయబడిన కార్డులకు సభ్యత్వం వర్తిస్తుంది.
  • ప్రోడక్ట్ మార్పు గురించి మరింత సమాచారం కోసం, ఇక్కడ క్లిక్ చేయండి.
Important Information

(అతి ముఖ్యమైన నిబంధనలు మరియు షరతులు)

  • మా ప్రతి బ్యాంకింగ్ ప్రోడక్ట్‌ల కోసం అత్యంత ముఖ్యమై‌న నిబంధనలు మరియు షరతులు వాటి వినియోగాన్ని నియంత్రించే అన్ని నిర్దిష్ట నిబంధనలు మరియు షరతులను కలిగి ఉంటాయి. మీరు ఎంచుకున్న ఏదైనా బ్యాంకింగ్ ప్రోడక్ట్‌కు వర్తించే నిబంధనలు మరియు షరతులను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మీరు దానిని క్షుణ్ణంగా పరిశీలించాలి.
Most Important Terms and Conditions

సాధారణ ప్రశ్నలు

మీరు వీటి కోసం Titanium Times క్రెడిట్ కార్డును ఉపయోగించవచ్చు:

1. రిటైల్ అవుట్లెట్ల వద్ద సురక్షితమైన కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు చేయండి.

2. సులభంగా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లను చేయడం కోసం దీనిని ఉపయోగించండి.

3. వివిధ ఖర్చులపై క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్లు మరియు రివార్డులను పొందండి.

4. పెద్ద కొనుగోళ్లను EMIలుగా మార్చుకోండి.

ఈ కార్డ్ పై వార్షిక సభ్యత్వ ఫీజు రూపంలో ₹500 మరియు వర్తించే పన్నులు వసూలు చేయబడతాయి. అయితే, ప్రమాణాలను నెరవేర్చే మరియు జూలై 22 తర్వాత వారి కార్డు జారీ చేయబడిన LTF కార్డుదారుల కోసం, మొదటి సంవత్సరం సభ్యత్వ ఫీజు మాఫీ చేయబడుతుంది.

Titanium Times క్రెడిట్ కార్డ్ అనేది ప్రత్యేక ఫీచర్లు, రివార్డులు, మరియు ప్రయోజనాలుతో హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ అందించే ఒక ప్రీమియం క్రెడిట్ కార్డ్.

మేము ప్రస్తుతం హెచ్ డి ఎఫ్ సి Titanium Times క్రెడిట్ కార్డ్ కోసం కొత్త అప్లికేషన్లను అంగీకరించడం లేదు. అయితే, మీ అవసరాలకు సరిపోయే ఇతర క్రెడిట్ కార్డుల శ్రేణిని మీరు చూడవచ్చు. అందుబాటులో ఉన్న మా ఎంపికలను వీక్షించడానికి మరియు మీ కోసం సరైన కార్డును కనుగొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Titanium Times క్రెడిట్ కార్డ్ కాంప్లిమెంటరీ వార్షిక Times Prime సభ్యత్వం, BookMyShow ద్వారా సినిమా టిక్కెట్లపై డిస్కౌంట్లు, EazyDiner వద్ద డైనింగ్ పై అదనపు డిస్కౌంట్లు మరియు షాపింగ్, వెల్‌నెస్ మరియు హోటల్ బస పై 20% వరకు తగ్గింపుతో సహా అనేక ప్రయోజనాలను అందిస్తుంది.