Paytm Digital Credit Card

గతంలో కంటే ఎక్కువ ప్రయోజనాలు

స్వాగత ప్రయోజనాలు

  • మీ మొదటి 2 ట్రాన్సాక్షన్ల పై ₹150 వరకు క్యాష్‌బ్యాక్ ఆనందించండి (కనీస ఖర్చు ₹250 ప్రతి).

రెన్యూవల్ ప్రయోజనాలు

  • మొదటి సంవత్సరం ఫీజు మినహాయింపు కోసం 40 రోజుల్లోపు ₹ 1,000* మరియు రెన్యూవల్ ఫీజు మినహాయింపు కోసం 12 నెలలకు పైగా ₹ 25,000 ఖర్చు చేయండి

క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు

  • Paytm స్కాన్ పై 2% క్యాష్‌బ్యాక్ సంపాదించండి మరియు ఎంపిక చేయబడిన మర్చంట్ల పై చెల్లించండి*

Print
ads-block-img

అదనపు ప్రయోజనాలు

మీకు అర్హత ఉందా అని ఆలోచిస్తున్నారా?

జీతం పొందేవారు

  • జాతీయత: భారతీయులు
  • వయస్సు: 21 - 60 సంవత్సరాలు
  • ఆదాయం (నెలవారీ) - ₹25,000

స్వయం ఉపాధి పొందేవారు

  • జాతీయత: భారతీయులు
  • వయస్సు: 21 - 65 సంవత్సరాలు
  • వార్షిక ITR > ₹6,00,000
Print

5 కోట్ల+ హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ కస్టమర్ల మాదిరిగానే వార్షికంగా ₹15,000* వరకు ఆదా చేసుకోండి

Millennia Credit Card

ప్రారంభించడానికి మీకు అవసరమైన డాక్యుమెంట్లు

గుర్తింపు రుజువు

  • పాస్‌పోర్ట్
  • ఆధార్ కార్డ్
  • ఓటర్ ID
  • డ్రైవింగ్ లైసెన్స్
  • PAN కార్డ్
  • పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోలు

చిరునామా రుజువు

  • యుటిలిటీ బిల్లులు (విద్యుత్తు, నీరు, గ్యాస్ లేదా టెలిఫోన్)
  • అద్దె ఒప్పందం
  • పాస్‌పోర్ట్
  • ఆధార్ కార్డ్
  • ఓటర్ ID

ఆదాయ రుజువు

  • శాలరీ స్లిప్‌లు (జీతం పొందే వ్యక్తుల కోసం)
  • ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR)
  • ఫారం 16
  • బ్యాంక్ స్టేట్‌మెంట్లు

కార్డ్ గురించి మరింత తెలుసుకోండి

కార్డ్ నిర్వహణ మరియు నియంత్రణలు 

  • సింగిల్ ఇంటర్‌ఫేస్ 
    క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ‍‌‍ఫాస్ట్‌ట్యాగ్ మరియు కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లను నిర్వహించడానికి ఒకే ప్లాట్‌ఫామ్  
  • ఖర్చుల ట్రాకింగ్ 
    మీ ఖర్చులన్నింటినీ ట్రాక్ చేయడానికి సులభమైన ఇంటర్‌ఫేస్ 
  • రివార్డ్ పాయింట్లు 
    బటన్‌ను నొక్కి పాయింట్లను చూడండి, రిడీమ్ చేయండి
Card Management & Controls 

ఫీజులు మరియు ఛార్జీలు

Paytm హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ డిజిటల్ క్రెడిట్ కార్డ్ ఫీజులు మరియు ఛార్జీలు:

  • వార్షిక సభ్యత్వ ఫీజు : ₹149 + GST
  • మొదటి 30 రోజుల్లోపు ₹1,000 ఖర్చు చేసిన తర్వాత మొదటి సంవత్సరం ఫీజు మాఫీ చేయబడింది
  • 12 నెలల వ్యవధిలో ₹25,000 ఖర్చు చేసిన తర్వాత రెన్యూవల్ సంవత్సరం ఫీజు మాఫీ చేయబడింది

ఫీజులు మరియు ఛార్జీల వివరాలను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Fees & Charges

కార్డ్ రివార్డ్ మరియు రిడెంప్షన్ ప్రోగ్రామ్

  • ప్రోడక్ట్ ఫీచర్ల ప్రకారం, క్యాష్‌బ్యాక్ అనేది క్యాష్‌పాయింట్ల రూపంలో జమ చేయబడుతుంది. కస్టమర్ వారి స్టేట్‌మెంట్ బ్యాలెన్స్ మీద దీనిని రిడీమ్ చేసుకోవచ్చు.  
  • వాలెట్ లోడ్‌లు, ఇంధన ఖర్చులు, EMI ఖర్చులు, అద్దె ఖర్చులు మరియు ప్రభుత్వ ఖర్చులకు క్యాష్‌బ్యాక్ వర్తించదు. 
  • కిరాణా ఖర్చులపై సంపాదించిన క్యాష్‌బ్యాక్ నెలకు ₹1,000 క్యాష్‌పాయింట్ల వద్ద పరిమితం చేయబడుతుంది.  
  • ట్రావెల్ క్యాష్‌బ్యాక్ పాయింట్ల రిడెంప్షన్ నెలకు 50,000 పాయింట్లకు పరిమితం చేయబడుతుంది 
  • ఫిబ్రవరి 1, 2023 నుండి, క్యాష్‌బ్యాక్ రిడెంప్షన్ నెలకు 3000 పాయింట్ల వద్ద పరిమితం చేయబడుతుంది.  
  • 70% పాయింట్లు మరియు 30% కనీస చెల్లింపు వ్యవస్థ - పాయింట్ల రిడెంప్షన్ కోసం ఎంపిక చేయబడిన కేటగిరీల పై మాత్రమే కనీసం 30% చెల్లింపు వ్యవస్థ ప్రవేశపెట్టబడింది. 
  • జాబితాలోని మర్చంట్ IDలు/ట్రాన్సాక్షన్ IDల ఆధారంగా పేర్కొన్న కేటగిరీలు మాత్రమే సంబంధిత క్యాష్‌బ్యాక్‌లకు వర్తిస్తాయి. జాబితాను చూడడానికి, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.
Card Reward and Redemption Program

అదనపు ఫీచర్లు

EMI ఆఫర్లు:

  • మీ క్రెడిట్ కార్డ్‌తో నో-కాస్ట్ మరియు తక్కువ-ఖర్చు EMI ఎంపికలను ఆనందించండి. 

గమనిక: Paytm హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ డిజిటల్ క్రెడిట్ కార్డ్ కోసం స్మార్ట్ EMI సౌకర్యం అందుబాటులో లేదు.

జీరో కాస్ట్ కార్డ్ లయబిలిటీ:

  • హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ 24-గంటల కాల్ సెంటర్‌కు తక్షణం నివేదించడం ద్వారా, మీ క్రెడిట్ కార్డ్ మీద జరిగిన ఏవైనా మోసపూరిత ట్రాన్సాక్షన్లు గురించి తెలుసుకోవచ్చు. 

రివాల్వింగ్ క్రెడిట్:

  • నామమాత్రపు వడ్డీ రేటు వద్ద అందుబాటులో ఉంది. (మరిన్ని వివరాల కోసం ఫీజులు మరియు ఛార్జీల విభాగాన్ని తనిఖీ చేయండి)
Additional Features

కాంటాక్ట్‌లెస్ చెల్లింపు

  • రిటైల్ అవుట్‌లెట్లలో కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల కోసం Paytm హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ డిజిటల్ క్రెడిట్ కార్డ్ ఎనేబుల్ చేయబడింది.  

(గమనిక: భారతదేశంలో, మీ క్రెడిట్ కార్డ్ PINను నమోదు చేయమని మిమ్మల్ని అడగకుండా కాంటాక్ట్‌లెస్ విధానం ద్వారా ఒక ట్రాన్సాక్షన్ కోసం గరిష్టంగా ₹5,000 చెల్లింపు వరకు అనుమతించబడుతుందని దయచేసి గమనించండి. అయితే, ఆ మొత్తం ₹5,000 కంటే ఎక్కువగా లేదా సమానంగా ఉంటే, భద్రతా కారణాల కోసం కార్డ్ హోల్డర్ క్రెడిట్ కార్డ్ PINను ఎంటర్ చేయాలి. మీరు మీ కార్డు మీద కాంటాక్ట్‌లెస్ నెట్‌వర్క్ చిహ్నం కోసం తనిఖీ చేయవచ్చు.) 

Contactless Payment

MyCards ద్వారా కార్డ్ నియంత్రణ

అన్ని క్రెడిట్ కార్డ్ అవసరాల కోసం మొబైల్-ఆధారిత సర్వీస్ ప్లాట్‌ఫామ్ అయిన MyCards, Paytm హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ డిజిటల్ క్రెడిట్ కార్డ్ యొక్క సౌకర్యవంతమైన యాక్టివేషన్ మరియు మేనేజ్‌మెంట్‌ను సులభతరం చేస్తాయి. ఇది పాస్‌వర్డ్‌లు లేదా డౌన్‌లోడ్‌ల అవసరం లేకుండా అవాంతరాలు లేని అనుభవాన్ని పొందేలా నిర్ధారిస్తుంది. 

  • క్రెడిట్ కార్డ్ రిజిస్ట్రేషన్ మరియు యాక్టివేషన్ 
  • కార్డ్ PIN సెటప్ చేయండి 
  • ఆన్‌లైన్ ఖర్చులు, కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్లు వంటి కార్డ్ కంట్రోల్స్ నిర్వహించండి  
  • ట్రాన్సాక్షన్లను చూడండి/ఇ-స్టేట్‌మెంట్లను డౌన్‌లోడ్ చేసుకోండి 
  • రివార్డు పాయింట్లు చెక్ చేయండి 
  • కార్డును బ్లాక్/రీ-ఇష్యూ చేయండి 
  • యాడ్-ఆన్ కార్డ్ కోసం అప్లై చేయండి, నిర్వహించండి, PINను సెట్ చేయండి, యాడ్-ఆన్ కార్డ్ కోసం కార్డ్ నియంత్రణలు
Card Control via MyCards

(అతి ముఖ్యమైన నిబంధనలు మరియు షరతులు)

  • *మా ప్రతి బ్యాంకింగ్ ఆఫర్ల కోసం అత్యంత ముఖ్యమైన నిబంధనలు మరియు షరతులు వారి వినియోగాన్ని నియంత్రించే అన్ని నిర్దిష్ట నిబంధనలు మరియు షరతులను కలిగి ఉంటాయి. మీరు ఎంచుకున్న ఏదైనా బ్యాంకింగ్ ప్రోడక్ట్‌కు వర్తించే నిబంధనలు మరియు షరతులను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మీరు దానిని క్షుణ్ణంగా పరిశీలించాలి.
Most Important Terms and Conditions

సాధారణ ప్రశ్నలు

డిజిటల్ క్రెడిట్ కార్డ్ అనేది Paytm సహకారంతో హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ అందించే ఒక క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్. ఇది వివిధ ట్రాన్సాక్షన్లపై ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్ రివార్డులను అందిస్తుంది, ఇది మీ అన్ని ఖర్చు అవసరాలకు సరైన సహచరుడుగా చేస్తుంది. ఈ రోజే అప్లై చేయండి మరియు క్యాష్‌బ్యాక్ సంపాదించడం ప్రారంభించండి!

డిజిటల్ క్రెడిట్ కార్డ్ ఏదైనా ఇతర క్రెడిట్ కార్డ్ లాగానే పనిచేస్తుంది. మీరు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ మర్చంట్ల వద్ద చెల్లింపులు చేయడానికి కార్డ్ ఉపయోగించవచ్చు. కార్డుతో మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ మీకు క్యాష్‌బ్యాక్ సంపాదిస్తుంది, దీనిని భవిష్యత్తు కొనుగోళ్లు లేదా ఇతర కేటగిరీల కోసం రిడీమ్ చేసుకోవచ్చు. 

మీ షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి డిజిటల్ క్రెడిట్ కార్డ్ అనేక ప్రయోజనాలను అందిస్తుంది. వివిధ ట్రాన్సాక్షన్లపై క్యాష్‌బ్యాక్‌లను సంపాదించడం నుండి వడ్డీ-రహిత క్రెడిట్‌ను ఆనందించడం వరకు, ఈ కార్డ్ దాని యూజర్లకు గరిష్ట విలువను అందించడానికి రూపొందించబడింది. 

డిజిటల్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలలో ఇవి ఉంటాయి:

  • ఎంపిక చేయబడిన Paytm ఖర్చులు మరియు రిటైల్ ట్రాన్సాక్షన్లపై క్యాష్‌బ్యాక్ రివార్డులు. 
  • 50 రోజుల వరకు వడ్డీ-రహిత క్రెడిట్.
  • SmartPayతో యుటిలిటీ సులభం చేయబడింది. 
  • ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు.

డిజిటల్ క్రెడిట్ కార్డ్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేయడం సులభం :

  • మీకు అర్హత ఉందా అని తనిఖీ చేయండి
  • ఆన్‌లైన్‌లో డిజిటల్ క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేయండి
  • అవసరమైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి
  • అప్రూవల్ తర్వాత, మీరు మీ కొత్త డిజిటల్ క్రెడిట్ కార్డ్‌ను మెయిల్‌లో పొందవచ్చు. ఇది చాలా సులభం!

మరిన్ని ప్రశ్నలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి