Intermiles Signature Credit Card

కార్డ్ ప్రయోజనాలు మరియు ఫీచర్లు

కార్డ్ గురించి మరింత తెలుసుకోండి

MyCards ద్వారా కార్డ్ నియంత్రణ

  • సింగిల్ ఇంటర్‌ఫేస్
    క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ‍‌‍ఫాస్ట్‌ట్యాగ్ మరియు కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లను నిర్వహించడానికి ఒకే ప్లాట్‌ఫామ్  

  • ఖర్చుల ట్రాకింగ్ 
    మీ ఖర్చులన్నింటినీ ట్రాక్ చేయడానికి సులభమైన ఇంటర్‌ఫేస్ 

  • రివార్డ్ పాయింట్లు 
    బటన్‌ను నొక్కి పాయింట్లను చూడండి, రిడీమ్ చేయండి

Card Reward and Redemption

ఫీజులు మరియు ఛార్జీలు

  • InterMiles హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ Signature క్రెడిట్ కార్డ్ ఫీజులు మరియు ఛార్జీలు
  • జాయినింగ్/రెన్యూవల్ మెంబర్‌షిప్ ఫీజు: ₹2,500 మరియు వర్తించే పన్నులు.
  • ఫీజులు మరియు ఛార్జీల గురించి ఏదైనా వివాదం ఏర్పడినపుడు విధించబడిన GST వెనుకకు మళ్ళించబడదు.
  • మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

గమనిక:

  • నవంబర్ 1, 2020 నుండి అందుబాటులోకి వచ్చిన కార్డుల కోసం, ఈ క్రింది నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి:
  • బ్యాంక్ రికార్డులలో రిజిస్టర్ చేయబడిన ఇమెయిల్ చిరునామా, ఫోన్ నంబర్ మరియు/లేదా సంప్రదింపు చిరునామాకు ముందస్తు వ్రాతపూర్వక నోటీసు పంపిన తర్వాత కార్డును 6 (ఆరు) నెలల నిరంతర వ్యవధి వరకు ఏ ట్రాన్సాక్షన్ల కోసం ఉపయోగించకపోతే కార్డును రద్దు చేయడానికి బ్యాంక్ అధికారం కలిగి ఉంటుంది.
Card Management & Control

InterMiles Accrual ప్రోగ్రామ్

  • ప్రతి ₹150 రిటైల్ ఖర్చుల పై 6 InterMiles. 

  • ఇక్కడ బుక్ చేసిన విమాన టిక్కెట్ల పై ఖర్చు చేసిన ప్రతి ₹150 పై 12 InterMiles.

  • ఇక్కడ బుక్ చేసిన హోటల్ బుకింగ్స్ పై ఖర్చు చేసిన ప్రతి ₹150 పై 12 InterMiles.

గమనిక:  

  • Only retail purchases above ₹150 qualify for InterMiles.   
    నగదు అడ్వాన్సులు, ఇంధన ట్రాన్సాక్షన్లు, ఫీజులు మరియు ఇతర ఛార్జీల పై InterMiles లభించవు.   
  • EasyEMI మరియు ఇ-వాలెట్ లోడింగ్ ట్రాన్సాక్షన్ల పై InterMiles లభించవు.  
    ఒక రిటైల్ ట్రాన్సాక్షన్ SmartEMI గా మార్చబడితే జమ అయిన InterMiles వెనక్కు మళ్ళించబడతాయి.  
  • InterMiles accrued for Insurance transactions will have a maximum cap of 2,000 per day. 
  • ఒకసారి క్రెడిట్ చేసిన InterMiles, తర్వాత రివార్డ్ పాయింట్లుగా మార్చబడవు. 

  • ​​​మీ ప్రస్తుత MasterCard వేరియంట్ రెన్యూవల్ తర్వాత VISA ఫ్రాంచైజీ పై InterMiles క్రెడిట్ కార్డ్ ప్లాస్టిక్ అందించబడుతుంది. 

  • కార్డ్ రెన్యూవల్ తేదీ కోసం, దయచేసి ఇప్పటికే ఉన్న కార్డ్ గడువు తేదీని తనిఖీ చేయండి. 

  • అక్టోబర్ 01, 2017 నుండి వర్తించే విధంగా, బ్యాంక్ రికార్డులలో మీ సంప్రదింపు వివరాలను అప్‌డేట్ చేసి ఉంచుకోండి.

Card Management & Control

క్రెడిట్ మరియు భద్రత

  • ఏదైనా చిప్-ఎనేబుల్ చేయబడిన POS వద్ద మీ చిప్ కార్డును ఉపయోగించండి లేదా ఏదైనా నాన్-చిప్ POS (రెగ్యులర్ POS) వద్ద మీ కార్డును స్వైప్ చేయండి. 

  • మా 24-గంటల కాల్ సెంటర్‌కు వెంటనే రిపోర్ట్ చేసినట్లయితే మోసపూరిత ట్రాన్సాక్షన్ల పై సున్నా లయబిలిటీ. 

  • ప్రతి నెలకు 3.6% వడ్డీ రేటుతో అతి తక్కువ రివాల్వింగ్ క్రెడిట్, ఇక్కడ క్లిక్ చేయండి.

  • కొనుగోలు తేదీ నుండి 50 రోజుల వరకు ఉచిత క్రెడిట్ వ్యవధి.

  • (ఇది వ్యాపారి ద్వారా ఛార్జ్ సమర్పణకు లోబడి ఉంటుంది).

Redemption Limit

ఇతర ప్రయోజనాలు

  • మా భాగస్వాముల ద్వారా భారతదేశ వ్యాప్తంగా ఎంపిక చేయబడిన విమానాశ్రయ లాంజ్‌లకు పొందే యాక్సెస్‌తో విలాసవంతమైన ప్రయాణాన్ని ఆనందించండి.

  • మీరు యాక్సెస్ పొందడానికి మీ InterMiles హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ World/Signature క్రెడిట్ కార్డ్ మరియు బోర్డింగ్ పాస్‌ని అందించండి.

  • మీ తక్షణ కుటుంబ సభ్యుల కోసం 3 వరకు యాడ్-ఆన్ కార్డులను పొందండి (18 సంవత్సరాలు పైబడిన వారు).

  • కార్డ్ ఫీచర్లు ప్రైమరీ కార్డ్ హోల్డర్‌కు మాత్రమే వర్తిస్తాయి, యాడ్-ఆన్ కార్డ్ హోల్డర్లకు వర్తించవు. 

  • భారతదేశ వ్యాప్తంగా అన్ని ఇంధన స్టేషన్లలో కనీస ట్రాన్సాక్షన్ ₹400 పై 1% ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు.

  • గరిష్ట మినహాయింపు ప్రతి బిల్లింగ్ సైకిల్‌కు ₹500 వద్ద పరిమితం చేయబడింది, ఇక్కడ క్లిక్ చేయండి.

  • ​​​ఏప్రిల్ 15, 2016 నుండి ఇంధన ట్రాన్సాక్షన్ల పై InterMiles జమ చేయబడవు. 

  • ఇంధన సర్‌ఛార్జ్ పై విధించిన GST ఛార్జీలు తిరిగి చెల్లించబడవు.

Smart EMI

Priority Pass సభ్యత్వం

  • 600+ లాంజ్‌లకు యాక్సెస్‌ గల ప్రయారిటీ పాస్‌లో ఉచిత నమోదు ($99 విలువైన)
  • ప్రాథమిక కార్డుదారు అంతర్జాతీయ లాంజ్‌లకు ప్రతి సంవత్సరం 5 వరకు ఉచిత సందర్శనలను ఆనందించవచ్చు.
  • దయచేసి గమనించండి :
  • ఫిబ్రవరి 01, 2018 నుండి అమలు
  • భారతదేశంలో Priority Pass ఉపయోగించి చేసే లాంజ్ సందర్శనలకు ప్రతి వ్యక్తికి ప్రతి సందర్శన కోసం US$27 + GST వర్తించే విధంగా వసూలు చేయబడుతుంది.

  • భారతదేశం వెలుపల ఉచిత సందర్శనలను మించిన లాంజ్ సందర్శనల కోసం ప్రతి వ్యక్తి సందర్శనకు US$27 + GST వర్తించే విధంగా ఛార్జీలు వసూలు చేయబడతాయి.

  • Priority Pass ఉపయోగించి చేసే అతిథి సందర్శనల కోసం ప్రతి అతిథి సందర్శనకు US$27 + GST వసూలు చేయబడుతుంది.

  • సందర్శన జరిగిన నెల 90 రోజుల్లోపు నేరుగా మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌కు ఛార్జీలు బిల్ చేయబడతాయి.

  • Priority Pass నెట్‌వర్క్ పరిధిలో లేని లాంజ్ సందర్శనల పై సంబంధిత లాంజ్‌ల అభీష్టానుసారం ఛార్జీలు వసూలు చేయబడతాయి.

  • ప్రస్తుత బిల్లింగ్ రేటు ప్రకారం డాలర్ కన్వర్షన్ రేటు వర్తిస్తుంది. 

  • *పైన పేర్కొన్న ఫీజు సూచనాత్మకమైనది, మరియు వినియోగ ఛార్జీలు లాంజ్ నుండి లాంజ్ కోసం మారవచ్చు. మరిన్ని వివరాల కోసం దయచేసి www.prioritypass.com ను సందర్శించండి.
Enjoy Interest-free Credit Period

ముఖ్యమైన గమనిక

  • InterMiles హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ కో-బ్రాండ్ క్రెడిట్ కార్డ్ ప్రోగ్రామ్‌ను మరిన్ని అద్భుతమైన ఫీచర్లతో ప్రవేశపెడుతున్నాం. అన్ని కొత్త ఫీచర్లు సెప్టెంబర్ 25, 2020 నుండి వర్తిస్తాయి.
  • InterMiles యొక్క శక్తిని అనుభూతి చెందండి (గతంలో JPMiles అని పిలువబడేది). ఇప్పుడు, మీరు InterMiles పొందవచ్చు మరియు ఇక్కడ రిడీమ్ చేసుకోవచ్చు.
  • ఇంటర్మైల్స్ కార్డ్ దశలవారీగా. జనవరి-ఫిబ్రవరి '23 లో నిలిపివేయబడుతుంది. 

  • ఇప్పటికే ఉన్న కస్టమర్లు అందరికీ SMS/ఇమెయిల్ ద్వారా తెలియజేయబడింది మరియు 30 రోజుల తర్వాత ఇతర కార్డులకు మార్చబడ్డారు.

  • జనవరి 01, 2023 నుండి వర్తించే విధంగా, InterMiles క్రెడిట్ కార్డులను ఉపయోగించి కస్టమర్లు చేసిన ఈ చెల్లింపుల కోసం మేము అందించే రివార్డుల పై పరిమితి విధించబడుతుంది.

  • ఫీజులు: 
    ప్రతి క్యాలెండర్ నెలలో రెండవ అద్దె ట్రాన్సాక్షన్ నుండి అద్దె ట్రాన్సాక్షన్ల పై 1% ఫీజు వర్తిస్తుంది. 
    ఒక నెలలో కిరాణా పై 1,000 RP వద్ద పరిమితం చేయబడిన DCC ట్రాన్సాక్షన్ల కోసం 1% మార్క్-అప్ వర్తిస్తుంది.

  • Grocery capping of 1​​,000 RP in a month

Revolving Credit

(అతి ముఖ్యమైన నిబంధనలు మరియు షరతులు)

  • మా ప్రతి బ్యాంకింగ్ ప్రోడక్ట్‌ల కోసం అత్యంత ముఖ్యమై‌న నిబంధనలు మరియు షరతులు వాటి వినియోగాన్ని నియంత్రించే అన్ని నిర్దిష్ట నిబంధనలు మరియు షరతులను కలిగి ఉంటాయి. మీరు ఎంచుకున్న ఏదైనా బ్యాంకింగ్ ప్రోడక్ట్‌కు వర్తించే నిబంధనలు మరియు షరతులను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మీరు దానిని క్షుణ్ణంగా పరిశీలించాలి.

Intermiles HDFC Bank Signature Credit Card

సాధారణ ప్రశ్నలు

InterMiles Signature క్రెడిట్ కార్డ్ అనేది మీ అనుభవాలను మెరుగుపరచడానికి రూపొందించబడిన ఒక ట్రావెల్ మరియు లైఫ్‌స్టైల్ కార్డ్. ఇది ప్రత్యేక ప్రయోజనాలు, రివార్డులు, విమానాలు మరియు హోటళ్ల బుకింగ్ పై డిస్కౌంట్లు, ఉచిత లాంజ్ యాక్సెస్ మరియు మరెన్నో అందిస్తుంది.

InterMiles Signature క్రెడిట్ కార్డ్ కోసం క్రెడిట్ పరిమితి ఆదాయం, క్రెడిట్ చరిత్ర మరియు బ్యాంక్ పాలసీలు వంటి వివిధ అంశాల ఆధారంగా నిర్ణయించబడుతుంది.

మేము ప్రస్తుతం హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ InterMiles Signature క్రెడిట్ కార్డ్ కోసం కొత్త అప్లికేషన్లను అంగీకరించడం లేదు. అయితే, మీరు మీ అవసరాలకు సరిపోయే ఇతర క్రెడిట్ కార్డుల శ్రేణిని అన్వేషించవచ్చు. మా వద్ద అందుబాటులో ఉన్న ఎంపికలను వీక్షించడానికి మరియు మీ కోసం సరైన కార్డును కనుగొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి.