banner-logo

గతంలో కంటే ఎక్కువ ప్రయోజనాలు

యాక్టివేషన్ ప్రయోజనాలు

  • కార్డ్ యాక్టివేషన్ పై ₹500 విలువగల గిఫ్ట్ వోచర్*

స్వాగత ప్రయోజనాలు

  • ఉచిత Paytm First సభ్యత్వం*

మైల్‌స్టోన్ ప్రయోజనాలు

  • ఒక సంవత్సరంలో ₹2 లక్షలు ఖర్చు చేసిన మీదట ₹1000 విలువగల గిఫ్ట్ వోచర్.*

Print
ads-block-img

అదనపు ప్రయోజనాలు

మీకు అర్హత ఉందా అని ఆలోచిస్తున్నారా?

స్వయం ఉపాధి పొందేవారు

  • జాతీయత : భారతీయలు
  • వయస్సు :21 - 65 సంవత్సరాలు
  • వార్షిక ITR :> ₹8,00,000
Print

22 లక్షల+ హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ కార్డ్‌హోల్డర్ల మాదిరిగానే సంవత్సరానికి ₹15,000* వరకు ఆదా చేసుకోండి

Dinners club black credit card

ప్రారంభించడానికి మీకు అవసరమైన డాక్యుమెంట్లు

గుర్తింపు రుజువు 

  • పాస్‌పోర్ట్
  • ఆధార్ కార్డ్
  • ఓటర్ ID
  • డ్రైవర్స్ లైసెన్స్
  • PAN కార్డ్
  • పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

చిరునామా రుజువు

  • ఆధార్ కార్డ్
  • పాస్‌పోర్ట్
  • యుటిలిటీ బిల్లులు (విద్యుత్తు, నీరు, గ్యాస్)
  • అద్దె ఒప్పందం
  • బ్యాంక్ స్టేట్‌మెంట్

ఆదాయ రుజువు

  • జీతం స్లిప్‌లు (ఇటీవలి)
  • ఫారం 16 
  • ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR)
  • బ్యాంక్ స్టేట్‌మెంట్లు

కార్డ్ గురించి మరింత తెలుసుకోండి

కార్డ్ నిర్వహణ మరియు నియంత్రణలు

  • సింగిల్ ఇంటర్‌ఫేస్
    క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఫాస్టాగ్ మరియు బిజినెస్ లోన్లను నిర్వహించడానికి ఒకే ప్లాట్‌ఫామ్.
  • ఖర్చు యొక్క ట్రాకింగ్
    మీ అన్ని వ్యాపార ఖర్చులను పర్యవేక్షించడానికి మరియు నిర్వహించడానికి సులభమైన, సహజమైన ఇంటర్‌ఫేస్.
  • రివార్డ్ పాయింట్లు
    కేవలం ఒక క్లిక్‌తో రివార్డ్ పాయింట్లను సులభంగా చూడండి మరియు రిడీమ్ చేసుకోండి.
Card Reward and Redemption Program

ఫీజులు మరియు ఛార్జీలు

  • జాయినింగ్ సభ్యత్వ రుసుము: ₹1000 మరియు వర్తించే పన్నులు. మొదటి 90 రోజుల్లోపు ₹60,000 (నాన్-EMI ఖర్చులు) ఖర్చు చేసిన మీదట మొదటి సంవత్సరం ఫీజు మినహాయించబడుతుంది
  • 2వ సంవత్సరం నుండి సభ్యత్వ పునరుద్ధరణ ఫీజు : సంవత్సరానికి ₹500 మరియు వర్తించే పన్నులు
  • 12-నెలల వ్యవధిలో ₹1 లక్ష (నాన్-EMI ఖర్చులు) వార్షిక ఖర్చులు చేసిన మీదట, Paytm హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ Select Business క్రెడిట్ కార్డ్ పై రెన్యూవల్ ఫీజు మినహాయించబడుతుంది.
  • ఫీజులు మరియు ఛార్జీల వివరాలను వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Contactless Payment

కార్డ్ రివార్డ్ మరియు రిడెంప్షన్ ప్రోగ్రామ్

  • ప్రోడక్ట్ ఫీచర్ల ప్రకారం, క్యాష్‌బ్యాక్ అనేది క్యాష్‌పాయింట్ల రూపంలో జమ చేయబడుతుంది. కస్టమర్ వారి స్టేట్‌మెంట్ బ్యాలెన్స్ మీద దీనిని రిడీమ్ చేసుకోవచ్చు.

  • వాలెట్ లోడ్‌లు, ఇంధన ఖర్చులు, EMI ఖర్చులు, అద్దె ఖర్చులు మరియు ప్రభుత్వ ఖర్చులకు క్యాష్‌బ్యాక్ వర్తించదు.

  • కిరాణా ఖర్చుల పై సంపాదించిన క్యాష్‌బ్యాక్ నెలకు ₹1000 క్యాష్‌పాయింట్లకు పరిమితం చేయబడుతుంది.

  • ట్రావెల్ క్యాష్‌బ్యాక్ పాయింట్ల రిడెంప్షన్ నెలకు 50,000 పాయింట్లకు పరిమితం చేయబడుతుంది

  • 1 ఫిబ్రవరి 2023 నుండి, క్యాష్‌బ్యాక్ రిడెంప్షన్ నెలకు 3000 పాయింట్ల వద్ద పరిమితం చేయబడుతుంది.

  • 70% పాయింట్లు మరియు 30% కనీస చెల్లింపు వ్యవస్థ - పాయింట్ల రిడెంప్షన్ కోసం ఎంపిక చేయబడిన కేటగిరీల పై మాత్రమే కనీసం 30% చెల్లింపు వ్యవస్థ ప్రవేశపెట్టబడింది.

  • Paytm హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ Select Business క్రెడిట్ కార్డ్‌తో ఒక సంవత్సరంలో మీ వ్యాపారం మరియు వ్యక్తిగతంగా చేసిన ₹8 లక్షల ఖర్చుల పై 10% వరకు ఆదా చేసుకోండి. ఎలాగో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Zero Cost Card Liability

కాంటాక్ట్‌లెస్ చెల్లింపు

  • రిటైల్ అవుట్‌లెట్‌లలో కాంటాక్ట్‌ లేని చెల్లింపుల కోసం Paytm హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ Select Business క్రెడిట్ కార్డ్ ఎనేబుల్* చేయబడింది.

(గమనిక : భారతదేశంలో, కాంటాక్ట్‌లెస్ విధానం ద్వారా చెల్లింపు అనేది ఒక ట్రాన్సాక్షన్ కోసం గరిష్టంగా ₹5000 మొత్తం వరకు అనుమతించబడుతుంది, ఈ మొత్తం కోసం మీరు మీ క్రెడిట్ కార్డ్ PINను నమోదు చేయవలసిన అవసరం ఉండదు. అయితే, ఆ మొత్తం ₹5000 కంటే ఎక్కువగా లేదా సమానంగా ఉంటే, భద్రతా కారణాల రీత్యా కార్డ్ హోల్డర్ తప్పనిసరిగా వారి క్రెడిట్ కార్డ్ పిన్‌‌ను నమోదు చేయాలి. మీరు మీ కార్డు మీద కాంటాక్ట్‌లెస్ నెట్‌వర్క్ చిహ్నం కోసం తనిఖీ చేయవచ్చు.)

Revolving Credit

జీరో కాస్ట్ కార్డ్ లయబిలిటీ

  • హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ 24-గంటల కాల్ సెంటర్‌కు తక్షణం నివేదించడం ద్వారా, మీ క్రెడిట్ కార్డ్ మీద జరిగిన ఏవైనా మోసపూరిత ట్రాన్సాక్షన్లు గురించి తెలుసుకోవచ్చు.
Card Management and Control

రివాల్వింగ్ క్రెడిట్

  • నామమాత్రపు వడ్డీ రేటు వద్ద అందుబాటులో ఉంది. (మరిన్ని వివరాల కోసం ఫీజులు మరియు ఛార్జీల విభాగాన్ని తనిఖీ చేయండి)
Fees and Renewal

MyCards ద్వారా కార్డ్ నియంత్రణ

MyCards, అన్ని క్రెడిట్ కార్డ్ అవసరాల కోసం ఉపయోగపడే మొబైల్ ఆధారిత సర్వీస్ ప్లాట్‌ఫామ్, Paytm హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ Select Business క్రెడిట్ కార్డ్ యొక్క సౌకర్యవంతమైన యాక్టివేషన్ మరియు నిర్వహణను సులభతరం చేస్తుంది. ఇది పాస్‌వర్డ్‌లు లేదా డౌన్‌లోడ్‌ల అవసరం లేకుండా అవాంతరాలు లేని అనుభవాన్ని పొందేలా నిర్ధారిస్తుంది.

క్రెడిట్ కార్డ్ రిజిస్ట్రేషన్ మరియు యాక్టివేషన్

  • కార్డ్ PIN సెటప్ చేయండి

  • ఆన్‌లైన్ ఖర్చులు, కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్లు వంటి కార్డ్ కంట్రోల్స్ నిర్వహించండి

  • ట్రాన్సాక్షన్లను చూడండి/ఇ-స్టేట్‌మెంట్లను డౌన్‌లోడ్ చేసుకోండి

  • రివార్డు పాయింట్లు చెక్ చేయండి

  • కార్డును బ్లాక్/రీ-ఇష్యూ చేయండి

  • యాడ్-ఆన్ కార్డ్ కోసం అప్లై చేయండి, నిర్వహించండి, PINను సెట్ చేయండి, యాడ్-ఆన్ కార్డ్ కోసం కార్డ్ నియంత్రణలు

Important information

(అతి ముఖ్యమైన నిబంధనలు మరియు షరతులు)

  • *మా ప్రతి బ్యాంకింగ్ ప్రోడక్ట్‌ల కోసం అత్యంత ముఖ్యమై‌న నిబంధనలు మరియు షరతులు వాటి వినియోగాన్ని నియంత్రించే అన్ని నిర్దిష్ట నిబంధనలు మరియు షరతులను కలిగి ఉంటాయి. మీరు ఎంచుకున్న ఏదైనా బ్యాంకింగ్ ప్రోడక్ట్‌కు వర్తించే నిబంధనలు మరియు షరతులను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మీరు దానిని క్షుణ్ణంగా పరిశీలించాలి.
Important information

సాధారణ ప్రశ్నలు

ఆన్‌లైన్‌లో Paytm Select Business క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేయడానికి, మీకు ఈ క్రింది డాక్యుమెంట్లు అవసరం: 

గుర్తింపు ఋజువు

  • ఆధార్ కార్డ్ 

  • PAN కార్డ్ 

చిరునామా రుజువు

  • ఇటీవలి యుటిలిటీ బిల్లు 

  • పాస్‌పోర్ట్ 

ఆదాయ రుజువు

  • ఇటీవలి జీతం స్లిప్‌లు (ఉద్యోగస్తులు) 

  • ఆదాయపు పన్ను రిటర్న్స్ (స్వయం-ఉపాధి పొందేవారు) 

మరిన్ని ప్రశ్నలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Paytm Select Business క్రెడిట్ కార్డ్ ఉపయోగించడం సులభం. మీరు చెల్లింపు కోసం కార్డును అందించండి లేదా దానిని ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ల కోసం ఉపయోగించండి. ఏవైనా వడ్డీ ఛార్జీలను నివారించడానికి వీలుగా మీ బిల్లులను సకాలంలో చెల్లించండి.

మీరు Paytm Select Business క్రెడిట్ కార్డ్ ను భారతదేశంలో మరియు అంతర్జాతీయంగా క్రెడిట్ కార్డులను అంగీకరించే ఏదైనా మర్చంట్ లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ వద్ద ఉపయోగించవచ్చు.

Paytm Select Business క్రెడిట్ కార్డ్ అనేది ప్రత్యేకంగా వ్యాపారాల కోసం రూపొందించబడిన ఒక శక్తివంతమైన ఆర్థిక పరిష్కారం, ఇది ప్రత్యేకంగా రివార్డులు, క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు మరియు సౌకర్యవంతమైన డిజిటల్ చెల్లింపు ఎంపికలను అందించే వ్యాపారాల కోసం రూపొందించబడింది.