మీరు తెలుసుకోవలసిన అన్ని వివరాలు

ఫీచర్లు

ప్రోడక్ట్ ఫీచర్స్ ఆప్టిమా రీస్టోర్
ఇన్సూర్ చేయబడిన మొత్తం 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలు
ఇన్-పేషెంట్ చికిత్స 24 గంటల కంటే ఎక్కువ సమయం హాస్పిటలైజేషన్ ఛార్జీలు కవర్ చేయబడతాయి
హాస్పిటలైజేషన్ కు- పూర్వం హాస్పిటలైజేషన్‌కు 60 రోజుల ముందు అయ్యే వైద్య ఖర్చులు కవర్ చేయబడతాయి
హాస్పిటలైజేషన్-అనంతరం హాస్పిటలైజేషన్ తర్వాత 180 రోజుల్లో అయ్యే వైద్య ఖర్చులు కవర్ చేయబడతాయి
డే కేర్ విధానాలు అన్ని డే కేర్ విధానాలు కవర్ చేయబడతాయి
డొమిసిలియరీ హాస్పిటలైజేషన్ ఆరోగ్య పరిస్థితులు లేదా ఆసుపత్రిలో బెడ్ అందుబాటులో లేనందున ఇంట్లో వైద్య చికిత్స పొందడానికి అయ్యే వైద్య ఖర్చులు, లేని సందర్భంలో తప్పనిసరిగా హాస్పిటలైజేషన్ అవసరం కావచ్చు.
అంబులెన్స్ కవర్ అత్యవసర పరిస్థితిలో ఇన్సూర్ చేయబడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్ సేవను ఉపయోగించడానికి ప్రతి హాస్పిటలైజేషన్‌కు ₹2,000 వరకు కవర్ చేయబడుతుంది
అవయవ దాత ఖర్చులు ఇన్సూర్ చేయబడిన వ్యక్తి స్వీకర్తగా ఉన్నప్పుడు, అవయవ సేకరణ కోసం అవయవ దాతకు అయ్యే వైద్యం, సర్జరీ ఖర్చులు కవర్ చేయబడతాయి
రీస్టోర్ ప్రయోజనం పాలసీ సంవత్సరంలో మీ ప్రస్తుత పాలసీ ఇన్సూరెన్స్ మొత్తం మరియు మల్టిప్లయర్ ప్రయోజనం (వర్తిస్తే) పూర్తి లేదా పాక్షిక వినియోగంపై 100% ప్రాథమిక ఇన్సూరెన్స్ మొత్తాన్ని తక్షణమే జోడించడం. క్లెయిమ్ ఇప్పటికే చెల్లించబడిన అదే అనారోగ్యం/ వ్యాధి కోసం క్లెయిమ్‌లతో సహా, అన్ని క్లెయిమ్‌ల కోసం రిస్టోర్ చేసిన ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఉపయోగించవచ్చు.
అయితే, ఒక పాలసీ సంవత్సరంలో సింగిల్ క్లెయిమ్ ప్రాథమిక ఇన్సూరెన్స్ మొత్తం మరియు మల్టిప్లయర్ ప్రయోజనం (ఏదైనా ఉంటే) మొత్తాన్ని మించకూడదు
మల్టిప్లయర్ ప్రయోజనం ప్రతి క్లెయిమ్ రహిత సంవత్సరం కోసం మీ ప్రాథమిక ఇన్సూరెన్స్ మొత్తంలో 50% పెరుగుదల, గరిష్టంగా 100% కు లోబడి. ఒకవేళ పాలసీ సంవత్సరంలో క్లెయిమ్ చేయబడితే, ఈ ప్రయోజనం కింద పరిమితి తదుపరి సంవత్సరంలో ప్రాథమిక ఇన్సూరెన్స్ మొత్తంలో 50% తగ్గించబడుతుంది. అయితే ఈ తగ్గింపు పాలసీ యొక్క ప్రాథమిక ఇన్సూరెన్స్ మొత్తం కంటే తక్కువ ఇన్సూరెన్స్ మొత్తాన్ని తగ్గించదు
ప్రివెంటివ్ హెల్త్ చెక్-అప్ క్లెయిమ్‌లతో సంబంధం లేకుండా రెన్యూవల్స్ పై 3 లక్షల కంటే ఎక్కువ ఇన్సూర్ చేయబడిన మొత్తం పై ప్రివెంటివ్ హెల్త్ చెక్-అప్ అందుబాటులో ఉంది
తీవ్రమైన అనారోగ్యానికి సంబంధించి ఇ-అభిప్రాయం పాలసీ వ్యవధిలో జరిగిన తీవ్రమైన అనారోగ్యం కోసం మా ప్యానెల్ నుండి ఒక మెడికల్ ప్రాక్టీషనర్ ద్వారా రెండవ అభిప్రాయం.
“"ప్రాణాంతక వ్యాధులు"లో నిర్దిష్ట తీవ్రత గల క్యాన్సర్, ఓపెన్ చెస్ట్ CABG, మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (నిర్దిష్ట తీవ్రత గల మొదటి గుండెపోటు), క్రమం తప్పకుండా డయాలసిస్ అవసరమయ్యే మూత్రపిండాల వైఫల్యం, ప్రధాన అవయవాలు/ ఎముక మజ్జ మార్పిడి, నిరంతర లక్షణాలతో మల్టిపుల్ స్క్లెరోసిస్, అవయవాల శాశ్వత పక్షవాతం మరియు స్ట్రోక్ ఉన్నాయి
అత్యవసర ఎయిర్ అంబులెన్స్ అత్యవసర ప్రాణాంతక ఆరోగ్య పరిస్థితుల కోసం విమానం లేదా హెలికాప్టర్‌లో అంబులెన్స్ రవాణా కోసం 2.5 లక్షల వరకు ఖర్చులు కవర్ చేయబడతాయి. ఈ కవర్ 10 లక్షలు మరియు అంతకంటే ఎక్కువ ఇన్సూర్ చేయబడిన మొత్తానికి అందుబాటులో ఉంది
'స్టే యాక్టివ్‌' ప్రయోజనం "స్టే యాక్టివ్" ప్రయోజనంతో మీరు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలని, మంచి ఆరోగ్యం కోసం నడకను అలవరచుకోవాలని, అలాగే మీ రెన్యూవల్ ప్రీమియం పై 8% వరకు డిస్కౌంట్ పొందాలని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము.
క్రిటికల్ అడ్వాంటేజ్ రైడర్ (ఐచ్ఛికం) క్యాన్సర్, కరోనరీ ఆర్టరీ బై-పాస్ సర్జరీ, హార్ట్ వాల్వ్ రీప్లేస్‌‌మెంట్/ రిపేర్, న్యూరో సర్జరీ, లైవ్ డోనర్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్, పల్మనరీ ఆర్టరీ గ్రాఫ్ట్ సర్జరీ మరియు అయోర్టా గ్రాఫ్ట్ సర్జరీ వంటి 8 ప్రధాన వ్యాధుల చికిత్స ఖర్చుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా నెట్‌వర్క్ సెంటర్లలో మిమ్మల్ని మీరు కవర్ చేసుకోవచ్చు. ఈ కవర్ మీకు ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ సేవలను పొందే స్వేచ్ఛను అందిస్తుంది. అంతేకాకుండా ఇన్సూర్ చేయబడిన వ్యక్తి, అతనితో పాటు వచ్చే బంధువుల ప్రయాణ ఖర్చులు, వసతి ఖర్చులు, రెండవ అభిప్రాయం మరియు హాస్పిటల్‌లో చేరిన తరువాత అయ్యే ఖర్చులను కూడా కవర్ చేస్తుంది. బేస్ పాలసీలో ఇన్సూరెన్స్ మొత్తం ₹10 లక్షలు & అంతకంటే ఎక్కువ ఉంటే ఈ రైడర్ అందించబడుతుంది. ఈ రైడర్‌ ఒక వ్యక్తికి మరియు/లేదా కుటుంబానికి ఇండివిడ్యువల్ ఇన్సూరెన్స్ మొత్తం ఆధారంగా మాత్రమే జారీ చేయబడుతుంది.
Card Reward and Redemption

ప్రయోజనాలు

  • 3 లక్షల నుండి 50 లక్షల వరకు ఇన్సూరెన్స్ మొత్తం యొక్క సమగ్ర శ్రేణి
  • హాస్పిటలైజేషన్, ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్, డే కేర్ ఖర్చులు మరియు మరిన్ని వాటి కోసం కవరేజ్
  • రీస్టోర్ ప్రయోజనం ఆటోమేటిక్‌గా మీ ఇన్సూరెన్స్ మొత్తం పూర్తి లేదా పాక్షిక వినియోగం పై 100% ఇన్సూరెన్స్ మొత్తాన్ని జోడిస్తుంది
  • మల్టీప్లయర్ ప్రయోజనం 2 క్లెయిమ్ రహిత సంవత్సరాలలో మీ ఇన్సూరెన్స్ మొత్తాన్ని రెట్టింపు చేస్తుంది
  • క్లెయిమ్ స్థితితో సంబంధం లేకుండా రెన్యూవల్ వద్ద అందించబడే ప్రివెంటివ్ హెల్త్ చెక్-అప్ ప్రయోజనం
  • మీరు "స్టే యాక్టివ్" ప్రయోజనంతో ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ప్రోత్సహిస్తాము, మంచి ఆరోగ్యం కోసం నడకను ప్రారంభించండి మరియు మీ రెన్యూవల్ ప్రీమియంపై 8% వరకు డిస్కౌంట్ సంపాదించండి.
  • గది అద్దె పై ఉప-పరిమితి లేదు: ఆప్టిమా రీస్టోర్‌తో మీరు మీకు నచ్చిన గదిని పొందవచ్చు మరియు అవాంతరాలు లేకుండా మీకు అర్హత ఉన్న చికిత్సను పొందవచ్చు
  • 1 మరియు 2 సంవత్సరం పాలసీ అవధి ఎంపిక, మరియు వ్యక్తులు మరియు కుటుంబం రెండింటికీ అందుబాటులో ఉంది
  • ఆప్టిమా రీస్టోర్ ఇండివిడ్యువల్ ఇన్సూరెన్స్ మొత్తం ప్లాన్ కింద 2 లేదా అంతకంటే ఎక్కువ కుటుంబ సభ్యులు కవర్ చేయబడితే 10% ఫ్యామిలీ డిస్కౌంట్ మరియు మీరు 2 సంవత్సరం పాలసీని ఎంచుకుంటే ప్రీమియం పై అదనపు 7.5% డిస్కౌంట్ అందించబడుతుంది
  • నెట్‌వర్క్ ఆసుపత్రులలో నగదురహిత చికిత్స
  • మీరు ప్రీమియంలను సకాలంలో చెల్లించేంత వరకు పాలసీ జీవితకాలం కొనసాగుతుంది.
  • ఆదాయపు పన్ను చట్టం యొక్క 80D క్రింద పన్ను ప్రయోజనాలు*
  • *పన్ను ప్రయోజనం పన్ను చట్టాలలో మార్పులకు లోబడి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారుని సంప్రదించండి.

Card Management & Control

వెయిటింగ్ పీరియడ్‌లు

  • పాలసీ ప్రారంభం నుండి మొదటి 24 నెలలు - పాలసీ జారీ చేసిన రెండు సంవత్సరాల తర్వాత కొన్ని అనారోగ్యాలు మరియు చికిత్సలు కవర్ చేయబడతాయి.
  • పాలసీ ప్రారంభం నుండి మొదటి 36 నెలలు - అప్లికేషన్ సమయంలో ప్రకటించబడిన లేదా అంగీకరించబడిన ముందు నుండి ఉన్న పరిస్థితులు ప్రారంభ తేదీ తర్వాత 36 నెలల నిరంతర కవరేజ్ తర్వాత కవర్ చేయబడతాయి
  • పాలసీ ప్రారంభం నుండి మొదటి 30 రోజులు - పాలసీ జారీ చేసిన తేదీ నుండి మొదటి 30 రోజుల్లో ప్రమాదవశాత్తు హాస్పిటలైజేషన్లు మాత్రమే అనుమతించబడతాయి.
Redemption Limit

క్లెయిమ్‌ల ప్రక్రియ

ఒక క్లెయిమ్‌ను ప్రారంభించండి లేదా ప్రక్రియ గురించి తెలుసుకోవడానికి హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రక్రియ‌ను సందర్శించండి.

లేదా

హెచ్ డి ఎఫ్ సి ఎర్గో WhatsApp నంబర్ 8169500500 పై కనెక్ట్ అవ్వండి

లేదా

హెచ్ డి ఎఫ్ సి ఎర్గో టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 022 6234 6234 / 0120 6234 6234 పై కాల్ చేయండి మరియు మీ క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోండి.

Smart EMI

మరిన్ని ప్రశ్నలు?

ఏవైనా మరిన్ని ప్రశ్నలు ఉంటే లేదా ప్రోడక్ట్ గురించి మరింత తెలుసుకోవడానికి మీరు మా కస్టమర్ కేర్ 022-6234-6234 ను సంప్రదించవచ్చు లేదా care@hdfcergo.comకు మెయిల్ పంపవచ్చు

జనరల్ ఇన్సూరెన్స్‌ పై కమిషన్

Enjoy Interest-free Credit Period

సాధారణ ప్రశ్నలు

మేము గరిష్టంగా 65 సంవత్సరాల ప్రవేశ వయస్సుతో 91 రోజుల నుండి కవరేజీని అందిస్తాము. ఆధారపడిన పిల్లలను 91వ రోజు నుండి కవర్ చేయవచ్చు (తల్లిదండ్రులు ఈ పాలసీ క్రింద కవర్ చేయబడితే).

  • మీరు మరియు/లేదా మీ కుటుంబ సభ్యులు అంటే జీవిత భాగస్వామి, ఆధారపడిన పిల్లలు, ఆధారపడిన తల్లిదండ్రులు/అత్తమామలు వ్యక్తిగత ఇన్సూరెన్స్ మొత్తం ప్రాతిపదికన ఈ కవర్‌ను కొనుగోలు చేయడానికి అర్హులు.

  • ఒకే పాలసీలో గరిష్టంగా 6 సభ్యులను జోడించవచ్చు. ఒక వ్యక్తిగత పాలసీలో, గరిష్టంగా 4 వయోజనులు మరియు గరిష్టంగా 5 పిల్లలను ఒకే పాలసీలో చేర్చవచ్చు.

  • మీ వయస్సులో మార్పు లేదా వర్తించే పన్ను రేటులో మార్పుల కారణంగా రెన్యూవల్ సమయంలో మీ ప్రీమియం మారవచ్చు.

  • ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ కింద గరిష్టంగా 2 పెద్దలు, 5 పిల్లలను ఒకే పాలసీలో చేర్చవచ్చు. 2 పెద్దలలో స్వీయ, జీవిత భాగస్వామి లేదా తల్లితండ్రి లేదా అత్తమామల కలయికగా ఉండవచ్చు

పాలసీ కోసం ఈ క్రింది వెయిటింగ్ పీరియడ్ వర్తిస్తుంది
ఏదైనా ప్రమాదవశాత్తు గాయం మినహా కవర్ యొక్క మొదటి 30 రోజుల్లోపు అన్ని చికిత్సలు 3 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ తర్వాత కవర్ చేయబడతాయి, మొదటి పాలసీ ప్రారంభ తేదీ నుండి 24 నెలల వెయిటింగ్ పీరియడ్, అంతర్లీన కారణం ప్రమాదం జరిగినప్పటికీ, ఈ క్రింది పట్టికలో పేర్కొన్న అనారోగ్యాలు/రోగనిర్ధారణలు లేదా సర్జికల్ విధానాల వైద్య మరియు సర్జికల్ చికిత్సకు వర్తిస్తుంది. అయితే, అంతర్లీన కారణం క్యాన్సర్(లు) అయినప్పుడు ఈ వెయిటింగ్ పీరియడ్ వర్తించదు.
​​​​​​​

పాలసీ హోల్డర్ కోసం: ప్రవేశానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట ప్రవేశ వయస్సు 65 సంవత్సరాలు. ఆధారపడిన వారు: కనీస ప్రవేశ వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట ప్రవేశ వయస్సు 65 సంవత్సరాలు, ఆధారపడిన పిల్లల కోసం: కనీస ప్రవేశ వయస్సు 91 రోజులు, గరిష్ట ప్రవేశ వయస్సు 25 సంవత్సరాలు. ఒకవేళ తల్లిదండ్రులు ఈ పాలసీ క్రింద కవర్ చేయబడితే 91 రోజుల నుండి 5 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు ఇన్సూర్ చేయబడవచ్చు.

పాలసీ సంవత్సరంలో మీ ప్రస్తుత పాలసీ ఇన్సూరెన్స్ మొత్తం మరియు మల్టిప్లయర్ ప్రయోజనాన్ని (వర్తిస్తే) పూర్తిగా లేదా పాక్షికంగా వినియోగించినప్పుడు మేము తక్షణమే 100% ప్రాథమిక ఇన్సూరెన్స్ మొత్తాన్ని జోడిస్తాము. ప్రస్తుత పాలసీ సంవత్సరంలో ఇన్-పేషెంట్ ప్రయోజనం కింద అన్ని క్లెయిమ్‌ల కోసం ఇన్సూర్ చేయబడిన వ్యక్తులందరికీ పూర్తి మొత్తం (ప్రాథమిక ఇన్సూరెన్స్ మొత్తం, మల్టిప్లయర్ ప్రయోజనం మరియు రీస్టోర్ ఇన్సూరెన్స్ మొత్తం) అందుబాటులో ఉంటుంది మరియు పాలసీ సంవత్సరంలో ఒకే క్లెయిమ్ ప్రాథమిక ఇన్సూరెన్స్ మొత్తం మరియు మల్టిప్లయర్ బెనిఫిట్ మొత్తాన్ని (వర్తిస్తే) మించకూడదనే షరతుకు లోబడి ఉంటుంది.

రీస్టోర్ ప్రయోజనం కోసం షరతులు:
A. ఇన్సూరెన్స్ మొత్తం అనేది పాలసీ సంవత్సరంలో ఒకసారి మాత్రమే రీస్టోర్ చేయబడుతుంది.
బి. ఒక పాలసీ సంవత్సరంలో రీస్టోర్ చేయబడిన ఇన్సూరెన్స్ మొత్తం ఉపయోగించబడకపోతే, అది గడువు ముగుస్తుంది.
ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ విషయంలో, పాలసీలోని ఇన్సూర్ చేయబడిన వ్యక్తులందరికీ ఫ్లోటర్ ప్రాతిపదికన ఇన్సూరెన్స్ మొత్తాన్ని రీస్టోర్ చేసే అవకాశం ఉంటుంది

మొదటి క్లెయిమ్ అనేది ప్రాథమిక ఇన్సూరెన్స్ మొత్తానికి + మల్టిప్లయర్ ప్రయోజనానికి మించి ఉంటే, అప్పుడు ఆ సందర్భంలో రిస్టోర్ చేయబడిన ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఆ క్లెయిమ్ కోసం లేదా తదుపరి భవిష్యత్తు క్లెయిమ్‌ల కోసం మాత్రమే ఉపయోగించవచ్చు.

1వ క్లెయిమ్ మొత్తంతో సంబంధం లేకుండా, 1వ క్లెయిమ్ తర్వాత రీస్టోర్ ట్రిగర్ చేయబడుతుంది మరియు భవిష్యత్తు క్లెయిమ్‌ల కోసం ఉపయోగించవచ్చు.