Maruti Suzuki NEXA AllMiles Credit Card

కార్డ్ ప్రయోజనాలు మరియు ఫీచర్లు

ads-block-img

కార్డ్ గురించి మరింత తెలుసుకోండి

కార్డ్ నిర్వహణ మరియు నియంత్రణలు

  • సింగిల్ ఇంటర్‌ఫేస్
    క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ‍‌‍ఫాస్ట్‌ట్యాగ్ మరియు కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లను నిర్వహించడానికి ఒకే ప్లాట్‌ఫామ్
  • ఖర్చుల ట్రాకింగ్
    మీ ఖర్చులన్నింటినీ ట్రాక్ చేయడానికి సులభమైన ఇంటర్‌ఫేస్
  • రివార్డ్ పాయింట్లు
    బటన్‌ను నొక్కి పాయింట్లను చూడండి, రిడీమ్ చేయండి
Card Management and Controls

ఫీజులు మరియు రెన్యూవల్

  • సభ్యత్వ రుసుము: ₹500 + వర్తించే పన్నులు
  • సభ్యత్వ పునరుద్ధరణ ఫీజు 2వ సంవత్సరం నుండి: ₹500 + సంవత్సరానికి వర్తించే పన్నులు
  • మీ Swiggyహెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై ₹2,00,000 లేదా అంతకంటే ఎక్కువ వార్షిక ఖర్చులపై రెన్యూవల్ ఫీజు మాఫీ చేయబడుతుంది.
  • వార్షిక ఫీజు: మొదటి 90 రోజుల్లోపు ₹15,000 కార్డు ఖర్చులపై మొదటి సంవత్సరం సభ్యత్వం పై మినహాయింపు
  • ₹100,000 వార్షిక ఖర్చులపై వార్షిక సభ్యత్వ ఫీజు మినహాయించబడింది
  • నగదు అడ్వాన్స్ ఫీజు: కనీసం ₹300తో 2.5% ఫీజు, మీ కార్డుపై అన్ని నగదు విత్‍డ్రాల్స్ కోసం వర్తిస్తుంది
  • వడ్డీ: 50 రోజుల వడ్డీ-రహిత క్రెడిట్‌ను ఆనందించండి.
  • బిల్లు గడువు తేదీకి మించి ఉన్న ఏదైనా బాకీ మొత్తం పై 3.40% రేటు వద్ద వడ్డీ వసూలు చేయబడుతుంది.
  • ఫీజులు మరియు ఛార్జీల వివరాలను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇప్పుడే చూడండి

Fees & Renewal

కార్డ్ భద్రత

  • మీరు EMV చిప్ కార్డ్ టెక్నాలజీతో షాపింగ్ చేసినప్పుడు అనధికారిక ఉపయోగం నుండి రక్షణ పొందండి.
  • హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ యొక్క 24-గంటల కాల్ సెంటర్‌కు వెంటనే రిపోర్ట్ చేసినట్లయితే జరిగిన మోసపూరిత ట్రాన్సాక్షన్ల పై సున్నా లయబిలిటీ.
Card Safety

(అతి ముఖ్యమైన నిబంధనలు మరియు షరతులు)

  • మా ప్రతి బ్యాంకింగ్ ప్రోడక్ట్‌ల కోసం అత్యంత ముఖ్యమై‌న నిబంధనలు మరియు షరతులు వాటి వినియోగాన్ని నియంత్రించే అన్ని నిర్దిష్ట నిబంధనలు మరియు షరతులను కలిగి ఉంటాయి. మీరు ఎంచుకున్న ఏదైనా బ్యాంకింగ్ ప్రోడక్ట్‌కు వర్తించే నిబంధనలు మరియు షరతులను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మీరు దానిని క్షుణ్ణంగా పరిశీలించాలి.
Most Important Terms and Conditions

సాధారణ ప్రశ్నలు

Maruti Suzuki NEXA AllMiles క్రెడిట్ కార్డ్‌తో, మీరు ప్రతి ఖర్చుపై రివార్డ్ పాయింట్లను సంపాదించవచ్చు, ప్రత్యేక ఆఫర్లు మరియు ప్రత్యేక ప్రయోజనాలను ఆనందించవచ్చు మరియు సమగ్ర ఇన్సూరెన్స్ రక్షణను పొందవచ్చు.

Maruti Suzuki NEXA AllMiles క్రెడిట్ కార్డ్ అనేది NEXA కారు యజమానులకు ప్రత్యేక రివార్డులు మరియు ప్రయోజనాలను అందించే ఒక కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్.

Maruti Suzuki NEXA AllMiles క్రెడిట్ కార్డ్ వార్షిక ఫీజును కలిగి ఉంది . అయితే, మీరు మొదటి 90 రోజుల్లోపు మీ కార్డుపై ₹15,000 ఖర్చు చేయడం ద్వారా మొదటి సంవత్సరం సభ్యత్వాన్ని ఉచితంగా పొందవచ్చు. ఒక సంవత్సరంలో ₹1 లక్ష ఖర్చు చేసిన మీదట కార్డ్ రెన్యూవల్ సభ్యత్వం ఉచితం.

మేము ప్రస్తుతం హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ Maruti Suzuki NEXA AllMiles క్రెడిట్ కార్డ్ కోసం కొత్త అప్లికేషన్లను అంగీకరించడం లేదు. అయితే, మీ అవసరాలకు సరిపోయే ఇతర క్రెడిట్ కార్డుల శ్రేణిని మీరు చూడవచ్చు. మా అందుబాటులో ఉన్న ఎంపికలను వీక్షించడానికి మరియు మీ కోసం సరైన కార్డును కనుగొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి.