Diners Club Rewardz Credit Card
ads-block-img

కార్డ్ ప్రయోజనాలు మరియు ఫీచర్లు

కార్డ్ గురించి మరింత తెలుసుకోండి

MyCards

MyCards, అన్ని క్రెడిట్ కార్డ్ అవసరాల కోసం ఒక మొబైల్-ఆధారిత సర్వీస్ ప్లాట్‌ఫామ్, మీ Regalia గోల్డ్ క్రెడిట్ కార్డ్ యొక్క సౌకర్యవంతమైన యాక్టివేషన్ మరియు మేనేజ్‌మెంట్‌ను సులభతరం చేస్తుంది. ఇది పాస్‌వర్డ్‌లు లేదా డౌన్‌లోడ్‌ల అవసరం లేకుండా అవాంతరాలు లేని అనుభవాన్ని పొందేలా నిర్ధారిస్తుంది.

  • క్రెడిట్ కార్డ్ రిజిస్ట్రేషన్ మరియు యాక్టివేషన్
  • మీ కార్డ్ PIN సెటప్ చేయండి
  • ఆన్‌లైన్ ఖర్చులు, కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్లు వంటి కార్డ్ కంట్రోల్స్ నిర్వహించండి
  • ట్రాన్సాక్షన్లు వీక్షించండి /ఇ-స్టేట్‌మెంట్‌లు డౌన్‌లోడ్ చేయండి
  • రివార్డు పాయింట్లు చెక్ చేయండి
  • మీ కార్డును బ్లాక్/రీ-ఇష్యూ చేయండి
  • యాడ్-ఆన్ కార్డ్ కోసం అప్లై చేయండి, నిర్వహించండి, PINను సెట్ చేయండి, యాడ్-ఆన్ కార్డ్ కోసం కార్డ్ నియంత్రణలు
  • సింగిల్ ఇంటర్‌ఫేస్
    క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ‍‌‍ఫాస్ట్‌ట్యాగ్ మరియు కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లను నిర్వహించడానికి ఒకే ప్లాట్‌ఫామ్ 
  • ఖర్చుల ట్రాకింగ్
    మీ ఖర్చులన్నింటినీ ట్రాక్ చేయడానికి సులభమైన ఇంటర్‌ఫేస్
  • రివార్డ్ పాయింట్లు
    బటన్‌ను నొక్కి పాయింట్లను చూడండి, రిడీమ్ చేయండి
Card Management and Controls

రివార్డ్ రిడెంప్షన్

  • మీరు మీ రివార్డ్ పాయింట్లను SmartBuy లేదా నెట్‌బ్యాంకింగ్ పై రిడీమ్ చేసుకోవచ్చు.
  • ఈ క్రింది విధంగా వివిధ కేటగిరీలలో రివార్డ్ పాయింట్లను రిడీమ్ చేసుకోవచ్చు:
1 రివార్డ్ పాయింట్ దీనికి సమానం:‌
SmartBuy (విమానం మరియు హోటల్ బుకింగ్‌లు) ₹0.30
Airmiles మార్పిడి* 0.30 AirMile
ప్రోడక్ట్స్ కేటలాగ్ మరియు వోచర్లు ₹0.25 వరకు
క్యాష్‌బ్యాక్ ₹0.15 వరకు

*AirMile భాగస్వాములు: Jet Airways (JPMiles) లేదా Singapore Airlines (KrisFlyer Miles).

  • విమాన మరియు హోటల్ బుకింగ్స్ లో 70% వరకు రివార్డ్ పాయింట్లను రిడీమ్ చేసుకోండి.
  • సంపాదించిన రివార్డ్ పాయింట్లు ఒక స్టేట్‌మెంట్ సైకిల్‌లో 15,000 వద్ద పరిమితం చేయబడతాయి.
Card Control and Redemption

ఫీజు మరియు రెన్యూవల్

  • జాయినింగ్/రెన్యూవల్ మెంబర్‌షిప్ ఫీజు: ₹1,000 మరియు వర్తించే పన్నులు

  • మీ Diners Club Rewardz క్రెడిట్ కార్డ్ పై సంవత్సరంలో ₹1 లక్ష వరకు ఖర్చు చేస్తే, ₹1,000 రెన్యూవల్ ఫీజు మాఫీ పొందండి

Fees and Renewal

(అతి ముఖ్యమైన నిబంధనలు మరియు షరతులు)

  • మా ప్రతి బ్యాంకింగ్ ప్రోడక్ట్‌ల కోసం అత్యంత ముఖ్యమై‌న నిబంధనలు మరియు షరతులు వాటి వినియోగాన్ని నియంత్రించే అన్ని నిర్దిష్ట నిబంధనలు మరియు షరతులను కలిగి ఉంటాయి. మీరు ఎంచుకున్న ఏదైనా బ్యాంకింగ్ ప్రోడక్ట్‌కు వర్తించే నిబంధనలు మరియు షరతులను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మీరు దానిని క్షుణ్ణంగా పరిశీలించాలి.
Most Important Terms and Conditions

సాధారణ ప్రశ్నలు

Diners Club Rewardz క్రెడిట్ కార్డ్ అనేది సాటిలేని రివార్డులు, ప్రత్యేక ప్రయోజనాలు మరియు సౌకర్యవంతమైన రిడెంప్షన్ ఎంపికలను అందించే ఒక క్రెడిట్ కార్డ్.

మీ Diners Club Rewardz క్రెడిట్ కార్డ్ పై క్రెడిట్ పరిమితి మీ ఆదాయం, క్రెడిట్ చరిత్ర మరియు ఇతర అర్హతా ప్రమాణాలు వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీ అప్లికేషన్ ఆమోదించబడిన తర్వాత, మీకు కేటాయించబడిన క్రెడిట్ పరిమితి గురించి తెలియజేయబడుతుంది.

Diners Club Rewardz కార్డ్ ప్రాథమిక మరియు యాడ్-ఆన్ కార్డ్ సభ్యులు ఇరువురికీ భారతదేశంలోని 1,000 లాంజ్‌లకు అపరిమిత విమానాశ్రయ లాంజ్ యాక్సెస్ అందిస్తుంది*.

హెచ్ డి ఎఫ్ సి వారి Diners Club Rewardz క్రెడిట్ కార్డ్ కార్డుదారులకు సమగ్ర శ్రేణి ప్రయోజనాలను అందిస్తూ ప్రత్యేకమైన రివార్డులు, వేగవంతమైన రివార్డ్ పాయింట్లు, డైనింగ్ ప్రివిలేజెస్, ప్రయాణ ప్రయోజనాలు మరియు ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపులను అందిస్తుంది.

మేము ప్రస్తుతం హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ Diners Club Rewardz క్రెడిట్ కార్డ్ కోసం కొత్త అప్లికేషన్లను అంగీకరించడం లేదు. అయితే, మీ అవసరాలకు సరిపోయే ఇతర క్రెడిట్ కార్డుల శ్రేణిని మీరు అన్వేషించవచ్చు. మా వద్ద అందుబాటులో ఉన్న ఎంపికలను వీక్షించడానికి మరియు మీ కోసం సరైన కార్డును కనుగొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి.