రివార్డ్ పాయింట్ల విలువ ప్రతిపాదన

భాగస్వామి అవుట్లెట్లపై ₹13,750 ఖర్చు చేసిన మీదట కస్టమర్ ₹1,935 పొందుతారు.
​​​​​​​
లెక్కింపు ఈ క్రింది విధంగా ఉంటుంది:

కేటగిరీ ఖర్చుల వివరణ (₹) ఒక్కో సంవత్సరానికి వార్షిక పొదుపులు (₹)
ఒక సంవత్సరంలో మొత్తం ఖర్చులు (₹) 55,000 -
ప్రోడక్ట్ ఫీచర్ మర్చంట్లపై ఖర్చులు (₹) 13,750 -
కిరాణా - Big Bazaar 6,700 335
ఆన్‌లైన్ - Snapdeal+SmartBuy+PayZapp 3,400 170
ఫ్యూయల్ - BPCL 2,000 100
రైల్వేలు - IRCTC 1,250 60
మెడికల్ - Apollo Pharmacy 400 20
ఇతర ప్రయోజనాలు - -
పర్సనల్ యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ - 500
స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ (SI) - 750
Rewards డెబిట్ కార్డులపై సేవింగ్స్ - 1,935


పైన పేర్కొన్న వ్యాపారుల వద్ద కస్టమర్ ఖర్చు చేసిన ప్రతిసారి 5% ప్రయోజనం.

  • ఈ క్రింది వాటికి రివార్డ్స్ పాయింట్లు వర్తించవు:
  • POS ట్రాన్సాక్షన్ల వద్ద నగదు
  • పైన పేర్కొన్నవి కాకుండా ఏదైనా ఇతర అవుట్లెట్ వద్ద షాపింగ్ పై
  • ఆభరణాలు మరియు వ్యాపార సేవల వద్ద షాపింగ్ పై
  • ATM క్యాష్ విత్‍డ్రాల్ పై
  • నెలకు ప్రతి కార్డుకు గరిష్ట రివార్డ్ పాయింట్లు - 2000 రివార్డ్ పాయింట్లు
  • రివార్డ్ పాయింట్లను క్యాష్‌బ్యాక్ పాయింట్లు/JP Miles/ Times Points/ఇతర రివార్డులతో కలపడం సాధ్యం కాదు