దశ 1 - డెస్క్‌టాప్/మొబైల్ ద్వారా https://mycards.hdfcbank.com సందర్శించండి
దశ 2 - మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు అందుకున్న OTP ని ఉపయోగించి లాగిన్ అవ్వండి
దశ 3 - మీ క్రెడిట్ కార్డ్ యొక్క చివరి నాలుగు అంకెలను నమోదు చేయండి (మొదటిసారి లాగిన్ అయిన యూజర్లకు మాత్రమే)
దశ 4 - క్రెడిట్ కార్డ్ హోమ్‌పేజీలో, కార్డ్ కంట్రోల్ ట్యాబ్ పై క్లిక్ చేయండి
దశ 5 - ఆన్‌లైన్/కాంటాక్ట్‌లెస్/అంతర్జాతీయ వినియోగ మోడ్‌ను ఎనేబుల్ చేయండి మరియు వినియోగ పరిమితులను సెట్ చేయండి
దశ 6 - మీ కార్డ్ వినియోగ సెట్టింగులు తక్షణమే సవరించబడతాయి
ఈ సౌకర్యాన్ని ఎప్పుడైనా, ఎక్కడినుండైనా 24 X 7 ఉపయోగించవచ్చు. ఇది సులభం, వేగవంతమైనది మరియు సరళమైనది.
సులభమైన యాక్సెస్ కోసం, MyCards ను మీ ఫోన్/డెస్క్‌టాప్ హోమ్-స్క్రీన్ పై తక్షణమే సేవ్ చేయవచ్చు.